బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం
యాదమరి, మన ధ్యాస డిసెంబరు-8 యాదమరి మండలం తెల్లరాళ్లపల్లె ప్రాధమికోన్నత పాఠశాలలో ఆదర్శ సేవాభావంతో కూడిన కార్యక్రమం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయుడు పి. సోమశేఖర్ తల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని, బడిలోని 50 మంది విద్యార్థులకు భోజనానికి ఉపయోగించే ప్లేట్లు, గ్లాసులు అలాగే…