నిర్మాణ పనులకు సముద్రపు ఇసుక – వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లే
Mana News, Nellore :- కడలి తీరంలోని ఇసుక తువ్వ నిర్మాణాలకు పనికి రాదని.. వినియోగిస్తే నాణ్యతను విస్మరించినట్లేనని హెచ్చరిస్తారు. పైపెచ్చు లవణీయ స్వభావంతో నిర్మాణాల మనుగడకే ప్రమాదమని చెబుతుంటారు. కావలి నియోజకవర్గంలోని కొందరు బడా వ్యక్తులకు ఇదేమీ పట్టడం లేదు.…
చిత్తూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక దొంగల ముఠా సంచారం
Mana News, చిత్తూరు :- చిత్తూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముఖానికి మాస్కులు ధరించి, కత్తులు, రాడ్లు చేబూని హిందీలో మాట్లాడుతూ నలుగురు దొంగలు సంచరించడం కలకలం రేపింది. దుర్గానగర్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. ఇంటి…