గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఉరవకొండ, మన న్యూస్: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు, బెళుగుప్ప ఇంచార్జ్ మరియు జిల్లా మహిళా మోర్చా నాయకురాలు దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ…

రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

విజయనగరం, మన న్యూస్ , జూలై 10, 2025 : అధునాతన వ్యవసాయ పరిష్కారాల సంస్థ అగ్రిఫీల్డ్స్, కమ్యూనిటీ శ్రేయస్సును బలోపేతం చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామంలో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మరియు విద్యలో రెండు…

పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు

PASUMARTHI JALAIAH: మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పేరెంట్స్ ఉపాధ్యాయులు సమన్వయ మెగా పేరెంట్స్ డే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గారి సమక్షంలో నాలుగు…

విద్యార్థినిలకు గుడ్ & బ్యాడ్ టచ్, మాదక ద్రవ్యాల వలన జరిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ గారు

పిల్లలు భవిష్యత్తు కోసం ప్రవర్తన తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్ ఐపీఎస్ గారుఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ఉన్నత లక్ష్యాలు సాధించేలా తమ వంతు కృషి చెయ్యాలి మెగా పేరెంట్స్…

సంస్కార కేంద్రాలుగా బాల వికాస్ కేంద్రాలు.బాల్యం నుండి క్రమ శిక్షణ దేశ భక్తి అలవరుచుకోవాలిసామరసత సేవా ఫౌండేషన్ జిల్లా సంయోజక్ అర్రిబోయిన పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:- చిన్న నాటి నుండే చిన్నారుల్లో క్రమశిక్షణ దేశభక్తి,విద్యాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి తో తీర్చిదిద్దడమే బాల వికాస్ కేంద్రాలు అని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సమరసత సేవా ఫౌండేషన్ బాల వికాస్ కేంద్రాల జిల్లా…

విద్యార్థులకు పలకలు పంపిణీ…సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లతా…రూరల్ మండలాధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి…

మన న్యూస్,తిరుపతి రూరల్ :- విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు మూలం చంద్రమోహన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ అగ్రహారంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో…

అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

మన న్యూస్ తవణంపల్లి జూలై-11 తవణంపల్లి మండలం అరగొండ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూల అలంకరణ, ప్రత్యేక పూజలు…

రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి కనుమరుగయ్యే పరిస్థితి..టిడిపి నగర అధ్యక్షులువట్టికుంట చినబాబు

మన న్యూస్,తిరుపతి :;- పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసిపి పార్టీ రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉందని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుంట చిన్నబాబు చెప్పారు. గురువారం తన పార్టీ కార్యాలయంలో…

అమర రాజా విద్యాలయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్

తిరుపతి, కరకంబాడి,మన న్యూస్ , జూలై 10:– అమర రాజా విద్యాలయం, కరకంబాడి క్యాంపస్‌లో గురువారం (10-07-2025) “పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0” కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ పిల్లల విద్య,…

శాకాంబరిదేవి అమ్మవారి సేవలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జులై-10:- కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన మకరధాంభిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శాకాంబరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు శోభాయమానంగా నిర్వహించారు.…