Category: ఆంధ్రప్రదేశ్

ఘనంగా సత్య సాయి శత జయంతి ఉత్సవాలుసాయి సేవలు ఆదర్శం కావాలి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన ద్యాస ప్రతినిధి, సాలూరు :- సత్య సాయి ప్రేమ తత్వం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందిందని, అందుకే దేశ, విదేశాల్లో సాయి భక్తులు విస్తరించి ఉన్నారని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి…

వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో తగ్గువారిపల్లె లో కోటి సంతకాల సేకరణ

బంగారు పాళ్యం, మన ధ్యాస, నవంబర్23 తగ్గువారిపల్లె వైయస్సార్సీపి నేతలు ముబారక్, జగదీష్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.కోటి సంతకాల సేకరణ ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ…

రీ మోడల్ తో వీర హనుమాన్ వ్యాయామ కళాశాల.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం కాలేజీ గ్రౌండ్లో ఉన్న వీర హనుమాన్ వ్యాయామ కళాశాల 2007 లో అప్పటి గ్రామ యువత, పెద్దల ఆధ్వర్యంలో కొంతమంది కమిటీగా ఏర్పడి వ్యాయామ కళాశాల ప్రారంభించడం జరిగింది. అప్పటినుండి వందలాదిమంది యువత వ్యాయామంలో…

పోలీసుల స్పెషల్ డ్రైవ్ పట్టుబడ్డ ద్వి చక్ర వాహనాలు

ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక కాలేజీ రోడ్డు వద్ద జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీహరిరాజు సూచనల మేరకు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.…

ద్విచక్ర వాహనదారులు నిబంధనలు అతిక్రమింస్తే చర్యలు తప్పవు సి ఐ సూర్య అప్పారావు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ద్విచక్ర వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని సి ఐ సూర్య అప్పారావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు.పలు ద్విచక్ర వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా…

రక్తదానం ప్రాణదానం తో సమానం

మన ధ్యాస ,కోవూరు, నవంబర్ 22:రక్తదానం..ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ అపోహలు వీడి రక్తదానం చేయాలని తెలుగుయువత నాయకులు పేర్కొన్నారు. శనివారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినం సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో పట్టణంలోని పీవీఆర్‌ కళ్యాణ మండపంలో పలు…

ఘనంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు

మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 22: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరులోని విపిఆర్ నివాసం వద్ద శనివారం ఘనంగా జరిగాయి. కోవూరు జనసేన నాయకులు గుడి హరిరెడ్డి, డేవిడ్ జాన్ ఆధ్వర్యంలో తరలి వచ్చిన అభిమానుల మధ్య…

డిసెంబర్ నెలలో తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.

జీడి నెల్లూరు అలిమేలమ్మ దేవస్థానం ప్రాంగణం నందు మండల మామిడి రైతుల సమావేశం జి. త్యాగరాజు రెడ్డి అధ్యక్షతన. యు సందీప్ సహకారంతో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సి.మనీశ్వర్ రెడ్డి, బంగారు…

పెనుమూరులో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ – టెట్ పరీక్ష నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్

పెనుమూరు, మన ధ్యాస నవంబర్-21: ఈరోజు పెనుమూరు మండల పరిధిలోని శాతంభాకం, ఉగ్రాణం పల్లి, గుడ్యానం పల్లి, పెనుమూరు, ఎల్‌కేపీ తదితర ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ…

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బాధ్యతలు స్వీకరించిన బి. అరుణ్ కుమార్‌కు పి.ఆర్‌.టి.యు గౌరవ సత్కారం

చిత్తూరు, మన ద్యాస నవంబర్-20: చిత్తూరు జిల్లా అసిస్ట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా బాధ్యతలు స్వీకరించిన బి. అరుణ్ కుమార్ ని చిత్తూరు జిల్లా పి.ఆర్‌.టి.యు పక్షాన గౌరవ పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.…