ఘనంగా దీపావళి పండగ వేడుకలు
తవణంపల్లి అక్టోబర్ 20 మన ద్యాస తవణంపల్లి మండలంలోని గ్రామాలలో వెలుగుల పండగ జీవితములో సరికొత్త ఆశలను నింపి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు సుఖ సంతోషాలు సిరి సంపదలతో నిండిపోవాలని ఆశిస్తూ దీపావళి జీవితంలో ఉన్న కష్టాలను…