Author: DURGASRINIVAS

Good

మహిళా విద్యకు మార్గదర్శకురాలు ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఘనంగా సావిత్రి బాయి ఫూలే జయంతి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,నందు మహిళా సాధికారత సెల్ ఆద్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమనికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త,ఉపాధ్యాయిని,రచయిత్రి…

బిజెపి కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు, స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక షిరిడినగర్ లో బిజెపి కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు,యు వి ఆర్ కంపెనీ చైర్మన్ ఉమ్మిడి వెంకట్రావు స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా గురువారం నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని…

ఘనంగా బదిరెడ్డి గోవింద్ సమక్షంలో భారీ కేక్ కట్ చేసిన ,

ముద్రగడ పద్మనాభం,ముద్రగడ గిరిబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైఎస్సార్‌సీపీ నేత గోవింద్ మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: నూతన సంవత్సరం పురస్కరించుకుని ప్రముఖ రాజకీయ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బదిరెడ్డి గోవింద్ మర్యాదపూర్వకంగా .పార్టీ…

డిసెంబర్ 31 వేడుకలపై ఆంక్షలు.ఏలేశ్వరం పోలీసులు కీలక ఆదేశాలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: డిసెంబర్ 31 రాత్రి జరుగు నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టమైన భద్రత చర్యలు ఏర్పాట్లు చేపట్టినట్లు ఏలేశ్వరం ఎస్ ఐ ఎన్ రామలింగేశ్వర రావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై…

ఏలేశ్వరంలో వాహనాలు తనిఖీలు చేపట్టిన ఎస్ఐ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం స్థానిక బాలాజీ చౌక్ సమీపంలో వాహనాలను ఏలేశ్వరం పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.ఏలేశ్వరం నుండి లింగంపర్తి వెళ్లే రహదారిపై వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్ ఐ ఎన్ రామలింగేశ్వర రావు మాట్లాడుతూ.వాహనదారులు సరైన…

పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పుట్టిన రోజు కు దుప్పట్లు పంపిణీ

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా పాదాలమ్మ తల్లి ఆలయంవద్ద మామిడి నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేపట్టారు.శ్రీ శారద వయో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు తమ అభిమాన నేత పర్వత ప్రసాద్…

లింగంపర్తిలో ఇండోర్ స్టేడియం ప్రారంభించిన ఎమ్మెల్యే

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో అధునాతన సౌకర్యాలతో ఇండోర్‌ స్టేడియం అందుబాటులోకి వచ్చింది.ఆదివారం ప్రత్తిపాడు నియోజవర్గం వరుపుల సత్యప్రభ ఇండోర్‌ స్టేడియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ క్రీడలు వల్లన మానసి కోల్లాసానికి దోహదం చేస్తాయని…

సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై లక్ష్మికాంతం ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి మేలు చేయడమే కాక పర్యావరణానికి మేలు కలుగుతుందని ప్రత్తిపాడు సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మికాంతం అన్నారు.ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక…

పేకాట స్థావరం పై పోలీసులు దాడులు3250/- నగదు స్వాధీనం ముగ్గురుని అదుపులోకి తీసుకున్న ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మి కాంతం

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రతిపాడు మండలం పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు పోతులూరు గ్రామ శివారున పేకాట ఆడుతున్న వారిపై ప్రత్తిపాడు ఎస్ ఐ లక్ష్మీ కాంతం తమ సిభందితో దాడిలు నిర్వహించారు.ఈ దాడులలో పేకాట ఆడుతున్నముగ్గురిని అదుపులోకి…

అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘము అధ్యక్ష ఎన్నిక. అధ్యక్షుడిగా పాండ్రకి సూర్య ప్రసాద్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :ఏలేశ్వరంమండలం లో అల్లూరి సీతారామరాజు భవన నిర్మాణ కార్మిక సంఘము సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఏర్పాటు పై కార్మికులు చర్చించారు. సుమారు 200 మంది కార్మికులు ఈ…