తమ్మయ్య బాబు,చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన:సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: సిపిఐ ఎంఎల్.పార్టీ కార్యాలయము నందు కొసిరెడ్డి గణేశ్వరరావు, గిరిజన కార్యకర్తల ఆధ్వర్యంలో వరుపుల తమ్మయ్య్య బాబు. చిత్రపటానికి పూలదండ వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా.గణేష్ మాట్లాడుతూ తమ్మయ్యబాబు మంచి వ్యక్తి. మొఖం మీద మాట్లాడగలిగే…