పౌర హక్కుల పై గిరిజనులకు అవగాహన
గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో సోమవారం సాయంత్రం తాసిల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ పౌర హక్కులపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఇల్లు లేని పేదలకు త్వరలోనే…
సూర్య ‘ కార్టూనిస్ట్ నారు ను సన్మానించిన ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్
మన న్యూస్,తిరుపతి,:తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన సూర్య తెలుగు జాతీయ దినపత్రిక కార్టూనిస్ట్ నారు ను తిరుపతిలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్టూనిస్టు నారు తమ కుటుంబ సభ్యులతో…
ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి
గూడూరు, మన న్యూస్:- ప్రతి విద్యార్థి తమ జీవితాలను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం దిశగా ముందుకు సాగాలని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసరావు నాయుడు తెలియజేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో…
శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పుస్తకాల గదిని సీజ్ చేసిన అధికారులు
గూడూరు,మన న్యూస్):- తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో AISF విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలను విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎదుట నిరసన వ్యక్తం చేసారు.అనంతరం ఇంచార్జి…
బీజేపీ తోనే దేశాభివృద్ధి సాధ్యంకంకణాల పెంచల్ నాయుడు
గూడూరు, మన న్యూస్ :- మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ఎలక్షన్స్ చాలా అద్భుతంగా జరిగాయి. సీనియర్ నేతలను ఇప్పుడున్న బీజేపీ పార్టీ గౌరవిస్తోందిబీజేపీ పార్టీ ఆర్.ఎస్.ఎస్, సీనియర్ నేతలకు గుర్తింపు దక్కింది ఇప్పుడు న్న బీజేపీ నేత…
మైనింగ్ కబంధ హస్తాలలో ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి
పేదల పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తేయాలి – ఏ ఐ కె ఎం ఎస్ జాతీయ కార్యదర్శి బి భాస్కర్ గూడూరు, మన న్యూస్ :- మైనింగ్ కబంధ హస్తాల్లో నీ బంజరు మిగులు భూములను పేదలకు పంచాలని…
మినీ గురుకుల విద్యార్థుల సామూహిక జన్మదిన వేడుకలు
గూడూరు,మన న్యూస్ :- గూడూరు శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మరియు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్* శ్యామసుందరరావు అలియాస్ మయూరి శ్యామ్ యాదవ్ దాతృతమ్ తో *APTWR మినీ గురుకులం నందు ప్రతీ నెలా…
బి.ఎ. విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం.ఎస్.కే.ఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శివప్రసాద్
గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఇటీవల షార్టటర్మ్ ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు సంబంధిత సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్…
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రామ తేజ శ్రీకాళహస్తికి చెందిన సాయి దీపికలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో వారు గూడూరు రూరల్ పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని…
108 ఆపద్బాంధవులకు వేతనాల కోసం ఎదురుచూపులు
మన న్యూస్ నారాయణపేట జిల్లా :- నారాయణపేట జిల్లా : తెలంగాణ ప్రభుత్వం 108 అంబులెన్స్ సర్వీస్ పథకం ఈఎంఆర్ అనే సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది 24×7 అందుబాటులో ఉండి ఏ ఏ ప్రమాద బాధితుడికి అత్యవసర వైద్య సహాయం అవసరం…