

గూడూరు, మన న్యూస్ :- మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ఎలక్షన్స్ చాలా అద్భుతంగా జరిగాయి. సీనియర్ నేతలను ఇప్పుడున్న బీజేపీ పార్టీ గౌరవిస్తోంది
బీజేపీ పార్టీ ఆర్.ఎస్.ఎస్, సీనియర్ నేతలకు గుర్తింపు దక్కింది ఇప్పుడు న్న బీజేపీ నేత కూటమి సీనియర్ నేతలకు గుర్తించి గౌరవిస్తే పార్టీ కి ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉంది సౌత్ లో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తే ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉంది. భారత్ వికాస్ పరిషత్ సౌతిండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పెంచల నాయుడు పేర్కొన్నారు.