ఆటపాటలతో పిల్లల అభివృద్ధి.-పిల్లల అభివృద్ధిపై తల్లిదండ్రులతో సమీక్ష.
ఉరవకొండ మన న్యూస్: విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరు అంగన్వాడీ కేంద్రంలో శనివారం పిల్లల అభివృద్ధి పై తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సిడిపిఓ ఆదేశాల మేరకు సూపర్వైజర్ పుష్పావతి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పిల్లల అభివృద్ధి…
యర్రవరం ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం లో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కాపు ఉద్యమ నేత మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని యర్రవరం ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేపట్టారు.గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామి…
విద్యార్థులకు చట్టాల పై అవగాహన సదస్సు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు జాతీయ సేవా పథకం ఆద్వర్యంలో చట్టాల పై అవగాహన అనే సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత అద్యక్షత వహించి…
సాలూరు పురపాలక సంఘంపారిశుధ్యల పక్షోత్సవాలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు ( ఇన్ చార్జీ)
మన న్యూస్ సాలూరు జూలై26:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో సీజనల్ వ్యాదులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు (ఇన్చార్జి ) సూచించారు. ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. శానిటరీ సెక్రెటరీలు ఆధ్వర్యంలో ASO…
ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాలలో కార్గిల్ విజయ్ దివస్
గూడూరు, మన న్యూస్ :- గూడూరులోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.సి.సిఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ శనివారం, జూలై 26, 1999 కార్గిల్ సంఘర్షణ తర్వాత భారతదేశం విజయాన్ని ప్రకటించిన రోజును గుర్తుచేసుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ 2025 జరుపుకున్నారు.…
భారతీయ జనతా యువమోర్చా గూడూరు ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం
దేశభక్తి కలిగి యువత విద్యార్థులు భారత దేశ అభివృద్ధికి కృషి చేయాలి: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్,కార్గిల్ యుద్ధంలో మరణించిన వీర సైనికులకు నివాళులర్పించిన విద్యార్థులు మరియు బీజేవైఎం నాయకులు గూడూరు, మన న్యూస్…
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పదవ వర్ధంతి వేడుకలు
గూడూరు, మన న్యూస్ :- ఏపీజే అబ్దుల్ కలం వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు ఆధ్వర్యంలో గూడూరు కోర్టు సముదాయంలో ఏడవ అదనపు జిల్లా జడ్జి గూడూరు శ్రీ వెంకట నాగ పవన్ మరియు…
డిప్యూటీ సీఎం అడ్డాలో అక్రమ వ్యాపారాల జోరుచెందుర్తి జాతీయ రహదారిపై విచ్చలవిడిగా ఆయిల్ దుకాణాలుపవన్ ప్రతిష్టను మసకబారుస్తున్న అధికారులు
గొల్లప్రోలు, మన న్యూస్ :- పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తుంటే కొంతమంది అధికారులు మాత్రం కాసులకు కక్కుర్తి పడి అక్రమ వ్యాపారాలకు నిలయంగా మారుస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అక్రమ వ్యాపారులను…
సింగరాయకొండ ఎస్సి హాస్టల్‌లో గాయపడిన విద్యార్థిని పరామర్శించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ ఎస్సి హాస్టల్‌లో గాయపడిన 8వ తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు శుక్రవారం రోజు ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి…
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బాలుర ఎస్సీ హాస్టల్ లో ప్రమాదం..
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ ఎస్సీ హాస్టల్ 8వ తరగతి చదువుతున్న అంజి అనే బాలుడు మంటల్లో పడి గాయాలు వెంటనే బాలుడిని సింగరాయకొండ హాస్పిటల్ తరలించి ప్రధమ చికిత్స అందించి వెంటనే ఒంగోలు లోని జి జి హెచ్ కు…