ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలన్నది నా లక్ష్యం ….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
నెల్లూరులో ఘనంగా జరిగిన మెగా పేటీఎం 3 .0 కార్యక్రమం. వి ఆర్ హై స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి. మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలనేదే తన ముఖ్య లక్షమని…