

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ ఎస్సీ హాస్టల్ 8వ తరగతి చదువుతున్న అంజి అనే బాలుడు మంటల్లో పడి గాయాలు వెంటనే బాలుడిని సింగరాయకొండ హాస్పిటల్ తరలించి ప్రధమ చికిత్స అందించి వెంటనే ఒంగోలు లోని జి జి హెచ్ కు తరలించారు…వార్డెన్, హాస్టల్ వాచ్మెన్ విద్యార్థులను పట్టించుకోకుండా వదిలేయడం వలన ఇలా జరిగిందని చెబుతున్న తోటి విద్యార్థులు…విషయం తెలియడంతో బాలుని పరామర్శించడానికి వచ్చిన సోషల్ వెల్ఫేర్ డిడి నాయక్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగ, ఎమ్మార్పీఎస్ సింగరాయకొండ మండల అధ్యక్షుడు రావినూతల, వెంకటేష్, మరియు యువకులు.