గవి మఠ అభివృద్ధి, మరమ్మత్తులకు నిధుల కేటాయింపు

ఉరవకొండ, మన న్యూస్: గవి మఠ పరిసరాల్లో పలు అభివృద్ధి పనులు, మరమ్మత్తుల కోసం నిధులు కేటాయించినట్లు సమాచారం. కర్నూలు దేవదాయ ధర్మదాయ శాఖకు చెందిన డిప్యూటీ ఇంజనీర్, మేనేజర్ కే. రాణితో కలిసి మఠ పరిసరాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా…

బెళుగుప్పలో బీజేపీ “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం విజయవంతం

ఉరవకొండ, మన న్యూస్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బెలుగుప్ప మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి…

నీరు తరిగేనిధి. పదులపరచటం మన విధి

ఉరవకొండ, మన న్యూస్: ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి మంగళవారం ఇంటింటికి మేలుకొలుపు కరపత్రాలు పంపిణీ చేస్తూ, తాగునీటి వృథాను అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. “నీరు తరిగే నిధి – దాన్ని పదిలపరచటం…

పట్టా స్థలాల్లో అక్రమ పైపులైన్‌ వివాదం – అధికారులు మౌనం

ఉరవకొండ, మన న్యూస్: పట్టాదారుల సొంత భూముల్లో అనుమతులు లేకుండా అడ్డగోలుగా పైపులైన్లు వేస్తూ గుత్తేదారులు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇంద్రావతి గ్రామానికి చెందిన…

సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన

వజ్రకరూరు, మన న్యూస్: అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, వజ్రకరూరు పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం పాఠశాలల్లో సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ‘సురక్ష’ LED డిస్‌ప్లే బొలేరో వాహనం ద్వారా పాఠశాలలకు చేరుకున్న…

బాల, బాలికల కళాశాల వెనుకవైపు గేటు తెరిపించండి

ట్రాఫిక్ సమస్యను వారించండి.ఉరవకొండ మన న్యూస్:బాల బాలికల కళాశాల వెనుక వైపు గేటు తెరిపించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో తాసిల్దార్ కు టిఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చారు. విద్యార్థి సంఘాలు. కరిబసవ…

నులి పురుగులను నివారిద్దాం : డాక్టర్ తేజస్వి,

ఉరవకొండ మన న్యూస్: వజ్రకరూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సోమవారం మండల వైద్య అధికారులు డాక్టర్ తేజస్వి డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పోస్టర్ లును విడుదల చేశారు. వారు…

పెన్నహోబిలం దేవస్థాన పాలకమండలి ప్రకటన

దరఖాస్తులు స్వీకరణ.ఉరవకొండ మన న్యూస్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలి కోసం ప్రకటన విడుదల చేశారు.దేవదాయ శాఖ కమీషనరు, దేవదాయ ధర్మదాయశాఖ, ఉత్తర్వుల మేరకు ఈ ప్రకటన ఈవో రమేష్ బాబు విడుదల చేశారు. పాలకమండలి సభ్యునిగా…

యూరియా కొరత సృష్టిస్తున్న ఫర్టిలైజర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి సిపిఎం,కౌలురైతు సంఘం నాయకుల డిమాండ్

మన న్యూస్ ఉరవకొండ: ఉరవకొండలో యూరియా కొరత సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఫర్టిలైజర్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఉరవకొండ సిపిఎం మండల కన్వీనర్ మధుసూదన్,కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి,నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సురేష్,వెంకటేశులు డిమాండ్ చేశారు.సోమవారం ఉరవకొండ మండల…

సాంకేతిక లోపం. అన్నదాత సుఖీభవ పథకం శాపం.

మ్యాపింగ్ విభజనఆప్షన్ లేని కారణంగా అన్నదాతల అవస్థలు. మన న్యూస్. ఉరవకొండ: సాంకేతికత లోపం కారణంగా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు తీవ్ర శాపంగా మారింది. ఒకే కుటుంబంలో ప్రభుత్వ పథకానికి ఒకరే లబ్ధి అనే అర్హత నియమం చెబుతోంది. అయితే వేరు…

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి
ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.
వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్
ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు