దగ్గుబాటిని, చిరంజీవి ఆదర్శంగా తీసుకోవాలి.-చిరంజీవికి రెండేసి పెన్షన్లు అవసరమా!
కూటమి మాజీ ప్రభుత్వ నేతలకు ఒక్కొక్కరికి రెండేసి పెన్షన్లు.ఉరవకొండ మన న్యూస్: మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పొందుతున్న రెండేసి పెన్షన్లను స్వచ్ఛందంగా వదులుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారుకాగా చిరంజీవి ఆదర్శంగా నిలిచి రెండేసి పెన్షన్లను తక్షణమే…
జాతీయ విద్యా విధానానికి ఆది నుంచి ఐసా వ్యతిరేకి.
ఉరవకొండ మన న్యూస్: జాతీయ విద్యా విధానానికి ఆది నుంచి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ వ్యతిరేక దిశలో పోరాటం చేస్తోందని ఐసా కన్వీనర్ భీమేష్ పేర్కొన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కన్వీనర్…
వైభవంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవ వేడుకలు.
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుబేర హోమం.భక్తులతో కిటకిటలాడిన దేవస్థానం.ఉరవకొండ మన న్యూస్:పట్టణంలోని పదో వార్డులో స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇరువురు దేవేరులతో భక్తులు కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం12.15…
ఆదివాసీ పురుషోత్తముడికి ఘన సన్మానం.
ఉరవకొండ మన న్యూస్: నిరంతరం ఆదివాసీ బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం పోరాడుతున్న సాకే పురుషోత్తముణ్ణి శనివారం ఘనంగా సత్కరించారు. ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఈ సన్మానం ఆయనకు దక్కింది.అనంతపురం నగరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ రెవెన్యూ…
బంజారా రత్న సుబ్రహ్మణ్యం నాయక్ కు అరుదైన పురస్కారం,సన్మానం
ఉరవకొండ మన న్యూస్: బంజారా రత్న సామాజిక వేత్త ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ కు శనివారం అరుదైన పురస్కారం, ఘన సన్మానం లభించింది. అనంతపురం పట్టణంలోని గిరిజన భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా గిరిజన…
పట్టుదల తో పోలీస్ అయ్యా!
ప్రజా రక్షణ సేవే ధ్యేయం. ఉరవకొండ మన న్యూస్ : కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదలతో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పోలీస్ గా ఎంపికయ్యారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజల కు సేవలందించడమే తమ కర్తవ్యం గా…
రూ. 15,485 కోట్లు విద్యుత్ సర్దుబాటు చార్జీలు
★నాలుగు రకాల సర్దుబాటు చార్జీలు. ★స్మార్ట్ మీటర్లు వద్దు డిజిటల్ మీటర్లే ముద్దు.ఉరవకొండ మన న్యూస్ : నాలుగు రకాల సర్దుబాటు చార్జీలతో విద్యుత్ వినియోగదారులను విద్యుత్ శాఖ నడ్డి విరుస్తోంది. మరో రూ 15,485 కోట్లు విద్యుత్ సర్దుబాటు భారం…
తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు.
ఉరవకొండ మన న్యూస్ : తల్లిపాలు ముర్రుపాలు శ్రేష్టత గురించి మంగళవారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం వైద్య అధికారి డాక్టర్ తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో ఆశాడే…
బ్రహ్మసముద్రంలో మిగులు భూమి కబ్జా.
చోద్యం చూస్తున్న అధికారులు.– యథేచ్ఛగా అను’మతి’ లేని అక్రమ కట్టడాలుఉరవకొండ మన న్యూస్: అనంతపురం జిల్లాలోని కనేకల్ మండల పరిధిలో బ్రహ్మసముద్రం గ్రామంలో సర్వే నంబర్235-డీ లో మిగులు భూమి ఉంది. ఈ ముగ్గులు భూమిని కొందరు కబ్జా చేసుకుని యతే…
దాడి విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు దాడి
భయంతో పాఠశాలకు డుమ్మా రప్ప రప్ప బాధడని చేతికి వాపులు ఉరవకొండ మన న్యూస్: ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు దాడికి పాల్పడ్డారు విద్యార్థులను చేతి మణికట్టు దగ్గర రఫీ రఫీ…