ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి జగన్ కుట్రలు: మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణ
ఉరవకొండ, మన న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ ఆర్థిక మంత్రి తో కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఆరోపించారు. సచివాలయంలో…
విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ తనయుడు స్వర్గీయ అమృత గౌడ్ జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక ఆనంద నిలయం ఆవరణంలో అభివృద్ధి…
ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు…
విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని శిశు మందిర్ విద్యాలయానికి ప్రముఖ వ్యాపారవేత్త, వట్టం రవి కన్వెన్షన్ హల్ అధినేత వట్టం రతన్ కుమార్ గుప్తా తన 46వ జన్మదినం సందర్భంగా పాఠశాలకు కుర్చీలు, విద్యార్థులకు నోట్…
సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్. రాజీ విధానం రాజ మార్గం
మన న్యూస్ సింగరాయకొండ:- దేశవ్యాప్తంగా అన్ని కోర్టు పరిధిలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ ఆధాలాత్ కార్యక్రమంలో బాగాంగ నిన్న శనివారం సింగరాయకొండ సివిల్ కోర్ట్ నందు లోక్ ఆధాలాత్ నిర్వహించిన అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య…
విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలి.
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్ల వారి పాలెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఆవేశంలో డాక్టర్ బి. వి.రమణ(ఆత్మానంద స్వామీజీ) ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండి దేశభక్తి, తల్లిదండ్రులు, గురువుల ఎడల ప్రేమ,గౌరవభావం…
డికే.చెరువులో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం (యాదమరి మండలం) జులై-2 పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, తెల్లరాళ్ళపల్లె పంచాయతీ, డికే.చెరువు గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచారంకు ప్రజల నుండి విశేష ఆదరణ లభించింది. బుధవారం సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి…
వడ్రాంపల్లెలో పండుగలా సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం..
ప్రజల మద్దతు కూడగట్టుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.. ప్రతి కుటుంబాన్ని కలిసి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాల అమలును వివరిస్తున్న ఎమ్మెల్యే.. మన న్యూస్ ఐరాల జులై-2 పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం,…
ఉత్సాహభరితంగా తెల్లగుండ్లపల్లె గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం..
మన న్యూస్ తవణంపల్లె జులై-2 సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనతో తొలి అడుగు” ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* తిరుగులేని అపార ప్రజా స్పందనతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తవణంపల్లె…
సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ పూతలపట్టు జులై-2 పూతలపట్టు మండలం, కమ్మగుట్టపల్లె పంచాయతీ పరిధిలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారానికి విచ్చేసిన *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి…