మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి,మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:మక్తల్ మండల కేంద్రంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమన్ని మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ…

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ తెలిపారు. మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్…

ఘనంగా యోగా దినోత్సవం

మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని వనయికుంట గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనాయకులు సోను,శ్రీను,పంచాయతీ కార్యదర్శి మౌనిక ,పాఠశాల ప్రదనోపద్యురాలు పవని, అంగన్వాడి టీచర్ సుజాత,ఆశావర్కర్ గోవిందమ్మ,పద్మమ్మ తదితరులు…

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి,జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:శుక్రవారం రోజు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ మద్దూర్ పోలీస్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల…

మాదిగ మహా మేళా సభను జయప్రదం చేయండి

మన న్యూస్ సింగరాయకొండ:- నిన్న ది:17-06-2025 న సింగరాయకొండ Dr. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రాంగణం వద్ద మాదిగ మహా మేళా కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ,…

సింగరాయకొండ పాకల బీచ్‌లో బే వాచ్ టవర్ ప్రారంభం – పర్యాటక భద్రతకు కొత్త అధ్యాయం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన బే వాచ్ టవర్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లా కలెక్టర్…

విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమంలో అతిథిగా రిటైర్డ్ ఎంఈఓ కోటపాటి

మన న్యూస్ సింగరాయకొండ:- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బింగినపల్లి వైసీ నందు పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లలో భాగంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం పాఠశాల చైర్మన్ చౌటూరి అనురాధ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంకి…

టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు మజ్జిగ పంపిణీ…

మన న్యూస్,తిరుపతి: తిరుపతిలో ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు రాసేందుకు విచ్చేసిన అభ్యర్థులకు తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్ ఆధ్వర్యంలో శుక్రవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి సమీపంలో…

పాకల తీర గ్రామాల్లో భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- రామాయపట్నం CSPS సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శివన్నారాయణ ఆదేశాల మేరకు, SI పి. ఈశ్వరయ్య, కానిస్టేబుల్ ఎ. వెంకటరావుతో కలిసి పోతయ్యగారిపట్టపుపాలెం గ్రామంలో నైట్ హాల్ట్ (పల్లె నిద్ర) నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కాపులు, గ్రామ…

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-1 తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి గంగారపు గోపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగారపు గోపి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఆదివారం పూతలపట్టు మండలం,…

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..
ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///