తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్
మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-13 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా 627 మంది ఆధార్ ఫీడింగ్ మరియు పట్టాదారులు మృతి…
మీటర్నల్ సేల్ హెల్త్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం పై అవగాహన కార్యక్రమం
మన న్యూస్ తవణంపల్లె ఆగస్టు-13 తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కె.పట్నం సచివాలయంను జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ సందర్శించారు వీరు మీటర్నల్ చైల్డ్ హెల్త్ మరియు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పై అవగాహన కల్పించడం జరిగినది. ఈ…
మక్తల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన, కలెక్టర్ సిక్తా పట్నాయక్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజక వర్గ కేంద్రంలోని ప్రభుత్వ సీ హెచ్ సీ ( సామాజిక ఆరోగ్య కేంద్రం) ని బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని…
నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం,డీఎస్పీ నల్లపు లింగయ్య.
మన న్యూస్ నారాయణ పేట జిల్లా : భారీ వర్షాలు వస్తున్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. కోస్గి మండల కేంద్రంలోని అట్కర్ గల్లిలో బుధవారం తెల్లవారుజామున 06 గంటల నుండి 08 గంటల వరకు…
పట్టా స్థలాల్లో అక్రమ పైపులైన్ వివాదం – అధికారులు మౌనం
ఉరవకొండ, మన న్యూస్: పట్టాదారుల సొంత భూముల్లో అనుమతులు లేకుండా అడ్డగోలుగా పైపులైన్లు వేస్తూ గుత్తేదారులు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇంద్రావతి గ్రామానికి చెందిన…
బాల, బాలికల కళాశాల వెనుకవైపు గేటు తెరిపించండి
ట్రాఫిక్ సమస్యను వారించండి.ఉరవకొండ మన న్యూస్:బాల బాలికల కళాశాల వెనుక వైపు గేటు తెరిపించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో తాసిల్దార్ కు టిఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చారు. విద్యార్థి సంఘాలు. కరిబసవ…
సాంకేతిక లోపం. అన్నదాత సుఖీభవ పథకం శాపం.
మ్యాపింగ్ విభజనఆప్షన్ లేని కారణంగా అన్నదాతల అవస్థలు. మన న్యూస్. ఉరవకొండ: సాంకేతికత లోపం కారణంగా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు తీవ్ర శాపంగా మారింది. ఒకే కుటుంబంలో ప్రభుత్వ పథకానికి ఒకరే లబ్ధి అనే అర్హత నియమం చెబుతోంది. అయితే వేరు…
పడమటి ఆంజనేయస్వామి కోనేరును పరిశీలించిన అధికారులు, నాయకులు
మన న్యూస్ నారాయణ పేట జిల్లా : మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి కోనేరు ను ఆలయ వంశపారంపర్యకర్త ప్రాణేశాచారి, అధికారులు నాయకులు సోమవారం పరిశీలించారు. రాబోయే జాతరలోపు కోనేరును భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్న మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి…
ఘనంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.
మన న్యూస్ నారాయణ పేట జిల్లా : లైస్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని సోమవారం భక్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా అధ్యక్షుడు…
మక్తల్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ బస్టాండ్, బ్యాంకుల వద్ద రద్దీ గల ప్రధాన చౌరస్తాల్లో దొంగతనాలు నిర్మూలించడానికి ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు…