ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించి వారి ఆర్థిక బకాయిలు తక్షణమే చేల్లించాలని డిమాండ్ చేసిన ఎస్ టి యూ కార్యవర్గ సభ్యులు

మన న్యూస్ యాదమరి ఆగస్ట్-20 ఈరోజు యాదమరి  మండలంలో వివిధ పాఠశాలలను సందర్శించి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టియూ) సభ్యత్వ స్వీకరణ, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమము  నిర్వహించడమైనది. ఈ సందర్భంగా ఎస్టియూ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి…

ఎస్సైగా పదోన్నతి పొందిన ఆంజనేయులు, అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలియజేశారు.ఎస్సైగా పదోన్నతి పొందిన ఆంజనేయులు ను అభినందించారు. బుధవారం రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…

పెట్రోల్ బంక్ తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-19 తవణంపల్లి మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ను జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పడేల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన బంక్‌లోని రికార్డులు, లైసెన్స్ పత్రాలు, పరిశుభ్రత, పెట్రోలు పంపుల మీటర్లు తదితరాలను శ్రద్ధగా…

రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిని కలిసి కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం ప్రతినిధి ఆగస్ట్-19 కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిని *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* ఆహ్వానించారు. మంగళవారం …

తవణంపల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ గాపదవి బాధ్యతలు స్వీకరించిన అమరేంద్ర నాయుడు డైరెక్టర్లుగా  చింతగుప్పల భూపతి నాయుడు సి మునీంద్ర

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-18 చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవణంపల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ గా పదవి బాద్యతలు స్వీకరించిన అమరేంద్ర నాయుడు డైరెక్టర్ గా సిద్ధగుప్పుల భూపతి నాయుడు, సి మునేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు…

కర్ని వెళ్ళే దారిలో రాకపోకలను నిలిపివేయండి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలం కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు పై పారుతున్న వరద నీటి ఉదృతి తగ్గే వరకు ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.…

జాతీయ జెండా చూస్తే ఎందుకంత ద్వేషం జగన్ మోహన్ రెడ్డి?నువ్వు భారతీయుడివేనా?… జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బహిష్కరించడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం…. చిత్తూరు జిల్లా టిడిపి నాయకుల సూటి ప్రశ్న

మన న్యూస్ చిత్తూరు ఆగస్ట్-16 రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి 79వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కనీసం జాతీయ జెండా ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొనకుండా తన యొక్క అహంకారాన్ని అహంభావాన్ని మరొకసారి చాటుకున్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం…

ఉరవకొండలో జోరుగా పదవుల పందేరం

అధిష్టానం మాటే శాసనం – పయ్యావుల కుటుంబం నిర్ణయమే కీలకం. ఉరవకొండ,మన న్యూస్ : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గ కేంద్రమైన ఉరవకొండలో పదవుల పందేరం జోరుగా సాగుతోంది. వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పెన్హోబిలం దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఉరవకొండ…

ఇ .వెంకటాపురం ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ హేమలత

మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-14 తవణంపల్లి మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎగువ తడకర ఈ. వెంకటాపురం పాఠశాలను గురువారం మండల విద్యాశాఖ అధికారి హేమలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరు పట్టికను పరిశీలించడం…

కరిబసవేశ్వరా!. భక్తుల దాహం తీర్చరా!!.

చేళ్ళగురికి దేవస్థానాన్ని గవి మఠo ఆదర్శంగా తీసుకోవాలిఉరవకొండ మన న్యూస్ : 770 మఠాలకు మూలమఠం ఉరవకొండ గవి మఠం. గవిమఠంలో భక్తులు దాహంతో అలమటిస్తున్నారు. అయినప్పటికీ ఏజెంట్ గాని దేవదాయ శాఖ మేనేజర్ గాని భక్తుల గోడు పట్టించుకున్న పాపాన…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..