వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

మన న్యూస్ : వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్పి రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన రైతులు, ఏఓ ఏఈఓ లు రైతులు తమ పొలంలో వరి కోసిన తర్వాత ఎవరు కూడా వరి కోయకాలను…

ఇందిరా గాంధీ ని ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మన న్యూస్: పినపాక మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా భవన్ నందు భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇందిరాగాంధీ…

ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం నిర్వహించాలి.. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అనంతరం రిజిస్టర్ ని పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులకు కావలసిన మందుల వివరాలను మండల వైద్యాధికారి రోహిత్ కుమార్…

ఎకనామిక్ సర్వేకు ప్రజలు సహకరించాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ,కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే )ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ…

ముగ్గులతో వాకిళ్లకు అందం – చదువుతో జీవితాలు మధురం

మన న్యూస్;- అందమైన ముగ్గుల హరివిల్లులతో వాకిళ్లు అందంగా మారతాయని, చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరితే జీవితాలు సుమసురంగా తయారవుతాయని అన్నారు.. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పలు పాఠశాలలకు చెందిన విద్యార్థినిలకు ముగ్గుల పోటీ నిర్వహించారు.…

రైతులు శిక్షణ కేంద్రంన్ని సద్వినియోగం చేసుకోవాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గేటు వద్ద రైతు శిక్షణ కేంద్రం,కళ్యాణ మండపాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం సంజీవ్ పంతులు ఆధ్వర్యంలో పూజ నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ…

నేరాల నియంత్రణ, కేసులా చేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

మన న్యూస్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషను మంగళవారం సందర్శించారు. ఇందులో భాగంగా పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 43 సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన…

రైతులకు అందుబాటులో ఉండి పనులు చేయాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్,పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరైన అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ ,వైస్…

భారతదేశ ఉక్కు మహిళ,మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ఘ నంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా…

చేరిన పూడిక…. శిథిలావస్థలో డి 28 ఉపకల్వ పట్టింపు లేని ఇరిగేషన్ శాఖ రూ, 250 కోట్లతో ఏ కాల్వలు బాగు చేశారు అధికారులు లారా? పత్రిక ముఖంగా చేసిన అభివృద్ధిని వెల్లడించండి రైతుల డిమాండ్..

మన న్యూస్, 250 కోట్ల రూపాయలతో నిజాంసాగర్ ప్రధాన కాలువ, ఉపకాల్వల బాగుకు వెచ్చించమంటూ సాగునీటి పారుదల శాఖ అధికారులు గొప్పగా చెప్పుకుంటున్న అధికారులు క్షేత్రస్థాయిలో నిజం సాగర్ కాల్వల దుస్థితి ఒక్కసారి చూస్తే మీరు చేసిన అభివృద్ధి ఏందో తెలిసిపోతుంది..…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..