భారతదేశ ఉక్కు మహిళ,మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ఘ నంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు..
అనంతరం వారు మాట్లాడుతూ,
భారతదేశంలో మొట్టమొదటి ఏకైక మహిళ ప్రధానమంత్రి,ఉక్కు మహిళ ఇందిరా గాంధీ. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా మూడు పర్యాయాలు 1980లో నాలుగో పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేశారని అన్నారు..
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ఏకైక కుమార్తె 1964 సంవత్సరంలో తండ్రి మరణం తర్వాత రాజ్యసభ కి ఇందిరా గాంధీ ఎన్నిక అయ్యారు అని అన్నారు..
ఆనాడు ఇందిరా గాంధీ గరీబ్ హటావో అనే నినాదంతో తన ప్రచారాన్ని నిర్వహించి 43 రోజులపాటు దేశమంత పర్యటించారని తెలిపారు..
1966-01-24 న భారత ప్రధానిగా ఎన్నికై అతి చిన్న వయసులో తొలి మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని , 1966 రాజ్యసభ ద్వారా ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తులలో ఇందిరాగాంధీ మొట్టమొదటీ వారు..
జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పాటు ప్రధాన మంత్రి పదవి చేపట్టి రెండవ స్థానంలో నిలిచి దేశం కోసం ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి, చివరికి దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహా యోధురాలు మన ఇందిరా గాంధీ అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి బిజ్జా రామనాథం , మాజీ ఉపసర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లు ,మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు , మండల నాయకులు అత్తే సారయ్య స్వామి , బరపటి వెంకన్న , పునెం బుచ్చయ్య , గాంధర్ల రామనాధం , దొంతు మల్లయ్య స్వామి , ఎల్లబోయిన బుచ్చయ్య , తోలెం కృష్ణ , తొలెం అప్పారావు , వగలబోయిన శ్రీను , జిమ్మిడి నవీన్ , గూటం శేఖర్ , మహిళలు యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

  • Related Posts

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంతోపాటు,సుల్తాన్ నగర్, అచ్చంపేట్,బ్రహ్మంపల్లి,వెల్గనూర్,మాగి,వడ్డేపల్లి,మల్లూర్, జక్కాపూర్,నర్సింగ్ రావు పల్లి, మంగ్లూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే తోట…

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేసుకుందాం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంతో పాటు ధూప్ సింగ్ తండా,గిర్ని తండా, గాలిపూర్,మాగ్దుంపూర్,కోమలంచ,తుంకిపల్లి,నర్వ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 6 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు