నీటిని పొదుపుగా వాడుకోవాలి.నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదయిని అయినా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు రైతులకు యాసంగి సీజన్ క గాను ,మొదటి విడత నీటిని ప్రధాన కాలువకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర…