విడపనకల్లుకు రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించాలని సిపిఐ ఆందోళన
ఉరవకొండ మన న్యూస్:విడపనకల్లు మండలానికి రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు చెన్నారాయుడు…
ఆటపాటలతో పిల్లల అభివృద్ధి.-పిల్లల అభివృద్ధిపై తల్లిదండ్రులతో సమీక్ష.
ఉరవకొండ మన న్యూస్: విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరు అంగన్వాడీ కేంద్రంలో శనివారం పిల్లల అభివృద్ధి పై తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సిడిపిఓ ఆదేశాల మేరకు సూపర్వైజర్ పుష్పావతి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పిల్లల అభివృద్ధి…
సాలూరు పురపాలక సంఘంపారిశుధ్యల పక్షోత్సవాలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు ( ఇన్ చార్జీ)
మన న్యూస్ సాలూరు జూలై26:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో సీజనల్ వ్యాదులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు (ఇన్చార్జి ) సూచించారు. ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. శానిటరీ సెక్రెటరీలు ఆధ్వర్యంలో ASO…
ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాలలో కార్గిల్ విజయ్ దివస్
గూడూరు, మన న్యూస్ :- గూడూరులోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.సి.సిఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ శనివారం, జూలై 26, 1999 కార్గిల్ సంఘర్షణ తర్వాత భారతదేశం విజయాన్ని ప్రకటించిన రోజును గుర్తుచేసుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ 2025 జరుపుకున్నారు.…
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పదవ వర్ధంతి వేడుకలు
గూడూరు, మన న్యూస్ :- ఏపీజే అబ్దుల్ కలం వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు ఆధ్వర్యంలో గూడూరు కోర్టు సముదాయంలో ఏడవ అదనపు జిల్లా జడ్జి గూడూరు శ్రీ వెంకట నాగ పవన్ మరియు…
సింగరాయకొండ ఎస్సి హాస్టల్‌లో గాయపడిన విద్యార్థిని పరామర్శించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ ఎస్సి హాస్టల్‌లో గాయపడిన 8వ తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు శుక్రవారం రోజు ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి…
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బాలుర ఎస్సీ హాస్టల్ లో ప్రమాదం..
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ ఎస్సీ హాస్టల్ 8వ తరగతి చదువుతున్న అంజి అనే బాలుడు మంటల్లో పడి గాయాలు వెంటనే బాలుడిని సింగరాయకొండ హాస్పిటల్ తరలించి ప్రధమ చికిత్స అందించి వెంటనే ఒంగోలు లోని జి జి హెచ్ కు…
మహాలక్ష్మి దేవస్థానంలో తొలి శ్రావణ శుక్రవారం పూజలు.
ఉరవకొండ మన న్యూస్ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో, కొండ దిగువ భాగాన వెలసిన పుట్టుసిల ఉద్భవ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో శ్రావణ తొలి శుక్రవారం పూజలు భక్తులు పెద్ద ఎత్తున జరిపినట్లు దేవస్థాన ప్రధాన పూజారి మయూరం…
మాతా హుహునా సత్తి ఉత్సవాలకు కర్ణాటకకు తరలిన బంజారాలు.
ఉరవకొండ మన న్యూస్:కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు సమీపంలోని మైసూరు అంబన రోడ్డు గ్రామమునందు 26 27 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించుచున్న బంజారా ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానందినట్లు బంజారా సంఘం ప్రతినిధి ధర్మ రచన కమిటీ కన్వీనర్ ఎస్…
బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహాయ సహకారం అందించండి : జిల్లా కలెక్టర్ తో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ బంగారుపాళ్యం జులై-25:- చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కలిసారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ని *పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్*, బంగారుపాళ్యం ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు,…