ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బాలుర ఎస్సీ హాస్టల్ లో ప్రమాదం..

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ ఎస్సీ హాస్టల్ 8వ తరగతి చదువుతున్న అంజి అనే బాలుడు మంటల్లో పడి గాయాలు వెంటనే బాలుడిని సింగరాయకొండ హాస్పిటల్ తరలించి ప్రధమ చికిత్స అందించి వెంటనే ఒంగోలు లోని జి జి హెచ్ కు…

మహాలక్ష్మి దేవస్థానంలో తొలి శ్రావణ శుక్రవారం పూజలు.

ఉరవకొండ మన న్యూస్ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో, కొండ దిగువ భాగాన వెలసిన పుట్టుసిల ఉద్భవ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో శ్రావణ తొలి శుక్రవారం పూజలు భక్తులు పెద్ద ఎత్తున జరిపినట్లు దేవస్థాన ప్రధాన పూజారి మయూరం…

మాతా హుహునా సత్తి ఉత్సవాలకు కర్ణాటకకు తరలిన బంజారాలు.

ఉరవకొండ మన న్యూస్:కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు సమీపంలోని మైసూరు అంబన రోడ్డు గ్రామమునందు 26 27 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించుచున్న బంజారా ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానందినట్లు బంజారా సంఘం ప్రతినిధి ధర్మ రచన కమిటీ కన్వీనర్ ఎస్…

బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ అభివృద్ధికి సహాయ సహకారం అందించండి : జిల్లా కలెక్టర్ తో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-25:- చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కలిసారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ని *పూతలపట్టు శాసనసభ్యులు డా. కలికిరి మురళీమోహన్*, బంగారుపాళ్యం ఏఎంసీ ఛైర్మన్ భాస్కర్ నాయుడు,…

డిసిప్లిన్ మరియు డెడికేషన్‌తో ఎటువంటి విజయమైనా సాధ్యం : IPS ఉదయ కృష్ణా రెడ్డి

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో “My Role Model” కార్యక్రమం లో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించిన IPS మన న్యూస్ సింగరాయకొండ:- శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో జరిగిన “My Role Model” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి శ్రీ…

విశ్రాంత హెడ్‌మాస్టర్ గుంజి చిన్న వెంకటేశ్వర్లు కన్నుమూత

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, ప్రముఖ నాటక నటుడు మరియు సినీ నటుడు గుంజి చిన్న వెంకటేశ్వర్లు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…

సుపరిపాలనలో తొలి అడుగు – వెదురుకుప్పం మండలంలో ఘనంగా ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం

మన న్యూస్ . వెదురుకుప్పం , జూలై 25 – :- తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల సౌకర్యం, గ్రామీణ అభివృద్ధి, పారదర్శక పాలనకు పెద్ద పీట వేసిందని మరోసారి చాటిచెప్పిన కార్యక్రమం – “సుపరిపాలనలో తొలి అడుగు”. ఈ కార్యక్రమం…

గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల వంటి జోలికి వెళ్లకండి – హెడ్ కానిస్టేబుల్ సంతోష్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి..! పినపాక, మన న్యూస్ :- తెలియని వ్యక్తి ఫోన్లో ఓటిపి అడిగితే చెప్పకూడదని హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అన్నారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ నందు పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్, సైబర్ నేరాల…

కొఠియా గ్రామాల సమస్యను పరిష్కరించాలి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు

మన న్యూస్ సాలూరు జూలై 25:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొఠియా సరిహద్దు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కార్యదర్శికి ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ…

మంత్రి రామానాయుడు ను సన్మానించిన పులిగోరు

మన న్యూస్,తిరుపతి :తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులువూరు మురళీకృష్ణ రెడ్డి శుక్రవారం శాలువా తో ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,…