అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత, ధన్వాడ ఎస్సై రాజశేఖర్.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెల్లవారుజామున 5 గంటల సమయంలో కొండాపూర్ గ్రామం ప్రాథమిక…
రూపాయి ఖర్చు లేకుండా,ఇందిరమ్మ ఇండ్లు. మంత్రి వాకిటి శ్రీహరి.
మన ధ్యాస, నారయణ పేట జిల్లా : 175 కోట్లతో 3500 ఇండ్లు మంజూరు. 5 గ్రామాల్లో 78 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించిన మంత్రి వాకిటి శ్రీహరి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎవరూ రూపాయి ఖర్చు పెట్టనవసరం లేకుండా, సింగిల్…
స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని మంత్రికి వినతి.
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా : మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని నందిని నగర్, ఎల్బీ కాలనీ, ఆనంపల్లి వీధి, శ్రీరాం నగర్, ఆజాద్ నగర్ కాలనీవాసులు, స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక…
మంత్రి స్వామీ గారిని కలసి వినతి పత్రం అందజేసిన జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామంకు వెళ్ళే రహదారి అధ్వానంగా మారి రోడ్డు పైన ప్రయాణించ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై సింగరాయకొండ మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన…
అప్పులు కట్టలేక వ్యక్తి మృతి
మన ధ్యాస తవణంపల్లి ఆగస్టు-23 చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని అరగొండ గ్రామంలో అప్పులు కట్టలేక వ్యక్తి మృతి. తవణంపల్లె ఎస్సై చిరంజీవి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం, అరగొండ పంచాయితీ అరగొండ గ్రామానికి చెందిన డి…
ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రపంచ శాంతి కోసం సింగరాయకొండ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో, శుక్రవారం నాడు ప్రపంచ శాంతి కోసం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఊళ్ళపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థిని విద్యార్థులతో ఉపాధ్యాయులతో…
మూలగుంటపాడులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
మన న్యూస్ సింగరాయకొండ:- మెగాస్టార్ కొణిదల చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని మూలగుంటపాడులోని ఐటిఐ కాలేజ్ ముందర ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలందరికీ చాక్లెట్లు పంపిణీ చేసి, కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాలతో జరిపారు.కార్యక్రమంలో జనసేన నాయకులు,…
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
మన న్యూస్ :-ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో టంగుటూరు గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో హెచ్ ఐ వి/…
లయన్స్ క్లబ్ మక్తల్ సహకారంతో, బ్రహ్మ కుమారీస్ మెగా రక్తదాన శిబిరం విజయవంతం,
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా సహకారంతో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మ కుమారీస్ మెగా రక్తదాన శిబిరం విజయవంతమైనట్లు లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు తెలిపారు. రాజయోగిణి ప్రకాశమణి దాదీ…
భవిష్యత్ తరాలకు విద్య బలమైన పునాది : గద్దె కోటయ్య
మన న్యూస్ సింగరాయకొండ:- శానంపూడి గ్రామానికి చెందిన గద్దె కోటయ్య తన 60వ పుట్టినరోజు సందర్భంగా షష్టిపూర్తి చేసుకున్న నేపథ్యంలో తన సతీమణి సంధ్యారాణి మరియు కుటుంబ సభ్యుల సమేతంగా శానంపూడి గ్రామంలో రెండు పాఠశాలకు,ద్వారకా నగర్ లోని ప్రభుత్వ పాఠశాల…