బెదిరింపులకు భయపడేది లేదు ! తేల్చి చెప్పిన చైనా
Mana News, Internet Desk :- బీజింగ్ : బెదిరింపులకు భయపడబోమని, అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అధిక టారిఫ్‌లు, ఇతర సవాళ్లను ఎదుర్కొనగలిగే సామర్ధ్యం తమ ఆర్థిక వ్యవస్థకు వుందని చైనా వాణిజ్య శాఖ మంత్రి వాంగ్ వెంటావో స్పష్టం…

