పాఠశాల అభివృద్ధికి సహకరిద్దాం: సర్పంచ్ కడివెల్ల చెంగల్ రాజు
మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 7 ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజులకండ్రిగ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాతింగా నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయులఆత్మీయ సమావేశం శనివారం హెడ్ మాస్టర్ శ్రీరాములు ఉపాధ్యాయుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో టిడిపి…
డా. బిఆర్. అంబేడ్కర్ వర్ధంతి సందర్బంగా ఎంపీటీసీ, సర్పంచ్, పాలాభిషేకం పూజలు,పూల మాలలతో నివాళులు
తవణంపల్లి డిసెంబర్ 6 మన న్యూస్ తవణంపల్లి మండలం అరగొండ మేజర్ పంచాయతీ గ్రామ కేంద్రం నందు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డా. బిఆర్. అంబేడ్కర్ గారి వర్ధంతి…
కరిడివారిపల్లిలో టీడీపీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు.అభిరామ్ ఆధ్వర్యంలో
బంగారుపాళ్యం డిసెంబర్ 6 మన న్యూస్ బంగారుపాల్యం మండల పరిధిలోని కరిడివారి పల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి. జయప్రకాశ్ నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి యువ నాయకుడు అభిరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి…
నలగాంపల్లి వడ్డూరులో ప్రకాష్ నాయుడు జన్మదిన వేడుకలు బీసీ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో
బంగారుపాళ్యం డిసెంబర్ 6 మన న్యూస్ .చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి పంచాయతీ బిసి కాలనీలో శుక్రవారం రాత్రి బిసి యువ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు…
కలికిరి లో విద్యార్థి నాయకుడు మలతోటి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి
మన న్యూస్: అన్నమయ్య జిల్లా కలికిరి ఈరోజు ఉదయం కలికిరి శ్రీనివాస జూనియర్ కాలేజ్ లో విద్యార్థి విభాగం నాయకుడు మలతోటి నరేష్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ…
రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు బిసీఎం స్కూల్ విద్యార్థి ఎంపిక పూజిత్ ను అభినందించిన కరస్పాండెంట్
మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 6రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు తిరుపతి సమీపం మంగళంలోని బీసీ ఎం స్కూల్ విద్యార్థి పూజిత్ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన అండర్ 17 బేస్ బాల్ పోటీలలో బిసీఎం స్కూల్లో 9వ తరగతి చదివే కే…
డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి యువకులు పూలమాలలు పూజలు
.తవణంపల్లి డిసెంబర్ 6 మన న్యూస్. భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ చెందిన నలపరెడ్డిపల్లి యువకులు వార్డ్ మెంబెర్ ఎస్ నాగరాజా,ఎమ్ హరి, ఎస్…
పేదల భూములు అన్యాక్రాంతం చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
మన న్యూస్: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పేదల భూములు అన్యాక్రాంతం చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని పేదల భూములు పేదలకు అప్పజెప్పాలని సి పి యం రాష్ట్ర సీనియర్ నేత ఎం కృష్ణమూర్తి తెలిపారు పాచిపెంట మండల…
అరగొండలో విస్కృత టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
తవణంపల్లి డిసెంబర్ 5 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని మేజర్ పంచాయతీ అరగొండ గ్రామంలో బుధ గురువారాల్లో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మండల టిడిపి నాయకులు ఏ రఘుపతి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పరిధిలోని…
చిత్తూరు నగరంలోని ముత్తి రేవుల వద్ద(CRIC CORNER)క్రీడా మైదానాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు
మన న్యూస్, చిత్తూరు :- చిత్తూరు పరిధిలోని ముత్తిరేవుల వద్ద క్రీడా మైదానాన్ని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే తెదేపా సీనియర్ నాయకులు సీకే బాబు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు మంచి శారీరక దృఢత్వం…