బాలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జీడి నెల్లూరు వైసీపీ ఇన్చార్జ్ కృపా లక్ష్మి
అసెంబ్లీలోనే క్షమాపణ చెప్పాలి కృపా లక్ష్మి డిమాండ్ మన ధ్యాస,ఎస్ఆర్ పురం:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో రెండు రోజుల క్రితం హిందూపురం కూటమి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలను గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి…