కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలపై ఫలించిన కోవూరు ఎమ్మెల్యే వేమి రెడ్డి ప్రశాంతిరెడ్డి పోరాటం
మనన్యూస్,కోవూరు,అమరావతి:షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రశాంతమ్మ.కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన కోవూరు ఎమ్మెల్యే,సమస్యను సీఎం చంద్రబాబుకు వివరించిన వైనం.స్పందించిన ముఖ్యమంత్రి.. 26 కోట్ల బకాయిలు చెల్లిస్తామని స్పష్టీకరణ,124 ఎకరాల్లో కంపెనీలు ఏర్పాటుకు…