

మన న్యూస్: డిసెంబర్ 14 నెల్లూరు, మినీ బైపాస్ రోడ్ లో జోస్ ఆలు కాస్ బంగారు వెండి నగల 60 వ బ్రాంచ్ షోరూమ్ శని వారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోట్టం రెడ్డి శ్రీ ధర్ రెడ్డి ప్రారంభించినారు ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్యఅతిథిగా ,సినీనటి పాయల్ రాజపుత్ అతిథి గా హాజరయ్యారు. షోరూం ప్రారంభ సందర్భంగా పలు ప్రత్యేకమైన ఆఫర్లు చోటు చేసుకున్నాయి .వీటీలో 60000 విలువైన బంగారం ఆభరణాలు లేదా వజ్రాలు కొనుగోలు పై ప్రోత్సాహామైన బంగారు నాణెనాన్ని అందిస్తున్నారు .ఈ అవకాశం డిసెంబర్ 18 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది .అలాగే వజ్రాల ఆభరణాలపై 20% ,ప్లాటినం అభరణాలపై 7 పర్సెంట్ డిస్కౌంట్ పొందవచ్చును .అలాగే వెండి నగలపై తరుగు చార్జీలు ఉండవు. కొనుగోలు తో పాటు ప్రత్యేక బహుమతి కూడా లభిస్తుంది.నెల్లూరులో మా 60 వ అభరణాల షోరూంను ప్రారంభించినందుకు ఉత్సాహంతో ఉన్నాము.మా ప్రయాణముతో ఇది గర్వకారణమైన క్షణం వ్యాప్తంగా 100 గ్రాండ్ షోరూమ్ లు ఏర్పాటు చేయాలని జోస్ ఆలు క్యాస్ లక్ష్యం. త్వరలోనే వాస్తవం కాబోతోంది ,భవిష్యత్తులో మీ నిరంతరమైన ప్రేమ మద్దతు కోసం మేము ఎదురు చూస్తున్నాం చైర్మన్ జోస్ అలుకాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జోస్ ఆలుకాస్ మేనేజింగ్ డైరెక్టర్లు వర్గీస్ ఆలు క్యాస్, పాజె ఆలు కాస్ మరియు జాన్ ఆలు కాస్ పాల్గొన్నారు.