

మన న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ లతో శ్రీకాళహస్తి మాజీ శాసన సభ్యులు ఎస్సీవి నాయుడు భేటీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు ఎస్సీవి నాయుడు. మాజీ ఎమ్మెల్యే సత్రవాడ ముని రామయ్య కుమారుడు సత్రవాడ ప్రవీణ్. వారి అనుచరులు శనివారం భేటీ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడుని కార్యాలయంలో నారా లోకేష్ నీ వారి స్వగృహంలో కలవడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం పాలక మండలిపై చర్చించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే సత్రవాడ ముని రామయ్య కుమారుడు సత్ర వాడ ప్రవీణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గోగినేని భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు చంద్రబాబు నారా లోకేష్ తో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే