ఏలేశ్వరంలో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలను ఏలేశ్వరం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చీరంజీవి…
విద్యార్థులు వ్యవస్థాపకులుగా మారాలి
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రిన్సిపల్ డాక్టర్ సునీత ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉచితర శిక్ష అభియాన్ పథకంలో భాగంగా 2025 నేషనల్ వర్క్ షాప్ ను హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
పెన్నహోబిలాన్నీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా.
–పాలకమండలి చైర్మన్ బరిలో మహిళా బిజెపి నేత. సౌభాగ్య శ్రీరామ్ఉరవకొండ, మన న్యూస్: సుప్ర సిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలి చైర్మన్ బరిలో జిల్లా బిజెపి మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య శ్రీరాం ఉన్నారు.…
నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి నాయకులు మీద పెడుతున్న అక్రమ కేసులపై జిల్లా డీఎస్పీ తో చర్చించిన రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మరియు వైఎస్ఆర్ సిపి జిల్లా నేతలు
మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం డియస్పి ని వైస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ నెదురుమల్లి రామ్ కుమార్…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు మరియు జిల్లా నేతలు
మన న్యూస్, నెల్లూరు : నెల్లూరు డైకస్ రోడ్ లో మాజీ మంత్రి పార్టీ పెద్దలు ,మేకపాటి రాజమోహన్ రెడ్డి ని రీజినల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు , వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మరియు నెల్లూరు…
నెల్లూరు రూరల్ 21వ డివిజన్ ఉమ్మా రెడ్డిగుంటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు రూరల్ :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్, ఉమ్మారెడ్డి గుంట లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 21వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల…
కావలి ఎమ్మెల్యే పై హత్యయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయాలి
మన న్యూస్, కావలి: *కావలి ఎమ్మెల్యే పై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ను అరెస్ట్ చేయాలి *అంబేద్కర్ విగ్రహం ఎదుట బైటాయించిన టిడిపి నేతలు*అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ.కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…
భవిష్యత్ తరాలకు విద్య బలమైన పునాది : గద్దె కోటయ్య
మన న్యూస్ సింగరాయకొండ:- శానంపూడి గ్రామానికి చెందిన గద్దె కోటయ్య తన 60వ పుట్టినరోజు సందర్భంగా షష్టిపూర్తి చేసుకున్న నేపథ్యంలో తన సతీమణి సంధ్యారాణి మరియు కుటుంబ సభ్యుల సమేతంగా శానంపూడి గ్రామంలో రెండు పాఠశాలకు,ద్వారకా నగర్ లోని ప్రభుత్వ పాఠశాల…
విద్యార్థులకు వెయ్యి జతల దుస్తుల పంపిణీ
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంకి చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లు, తన్నీరు రమణయ్యల సహకారంతో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు నాలుగు లక్షల విలువైన వెయ్యి జతల దుస్తులను మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా…
ఎన్.పి.సావిత్రమ్మ మహిళా కళాశాలలో బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మాణనికి భూమి పూజ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్
మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం ఆగస్ట్-21 ప్రస్తుత సమాజంలో బాలికలకు విద్య అత్యంత కీలకమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఎన్.పి. సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్.పి. చెంగల్రాయ నాయుడు బీసీ…