నెల్లూరు పెన్నా నది ఒడ్డున గొబ్బెమ్మల పండగకు పటిష్టత ఏర్పాట్లపై మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష
మన ధ్యాస, నెల్లూరు, జనవరి 14 : నెల్లూరు జిల్లాలో పవిత్రమైన పెన్నానది తీరంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే గొబ్బెమ్మల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ బుధవారం అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.…