గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేసిన తలపంటి బుజ్జి
మన న్యూస్ శంఖవరం (అపురూప్) : స్త్రీల పట్ల జనసేన పార్టీకి ఉన్న అపారమైన గౌరవ భావంతో నిండు గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ శంఖవరం మండల ఉపాధ్యక్షుడు తలపంటి అప్పారావు (బుజ్జి) అన్నారు. కాకినాడ…
పౌష్టిక ఆహారం ద్వారానే మంచి ఆరోగ్యం…
మన న్యూస్ శంఖవరం (అపురూప్) : పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, వేసవికాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని గర్భిణీ స్త్రీలకు శంఖవరం ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి ఎస్ఎస్ రాజీవ్ కుమార్ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ప్రాథమిక…
రైతులకు ఉచిత పశు వైద్య శిబిరం…
* *సస్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారం…* మన న్యూస్ కోటనందూరు (అపురూప్) స్వరాజ్య అభ్యుదయ సేవాసమితి (ఎస్ఏఎస్ఎస్) ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కె.ఈ చిన్నాయపాలెం గ్రామంలో మా తోట పథకంలో భాగంగా ఉచిత పశు వైద్య…
నిరుపేదల పక్షాన కూటమి ప్రభుత్వం…
మన న్యూస్ శంఖవరం (అపురూప్) కాకినాడ జిల్లా శంఖవరం మండలం జి. కొత్తపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్ళు దగ్ధమయ్యాయి .. ఈ అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన గొనగాల పార్వతి ,…
శంఖవరం జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో వారోత్సవాల షురూ…
శంఖవరం జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం… మన న్యూస్ శంఖవరం (అపురూప్) శంఖవరం జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక అంబేద్కర్…
ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీపి బద్ది మణి రామారావు….
మనన్యూస్ శంఖవరం (అపురూప్) :కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో గల ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ గా శంఖవరం మండలం మాజీ ఎంపీపి బద్ధి మణి నియమితులయ్యారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావరం నుంచి శంఖవరం మండలంలోని నెల్లిపూడి…
పౌష్టికాహారం ద్వారానే శక్తిసామర్థ్యాలు…
* రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ రిఫరల్ చైర్మన్ స్లేసర్ బాబు… మనన్యూస్ శంఖవరం (అపురూప్): రోగులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే శక్తిసామర్థ్యాలు లభిస్తాయని రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ రిఫరల్ చైర్మన్ స్లేసర్ బాబు అన్నారు.శంఖవరం మండలం…
ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు…
* ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ఈగల విజయదుర్గ.. * విగ్రహం నీడ నిమిత్తం రూ. 12500 గ్రామ సర్పంచ్ విరాళం.. మన న్యూస్ శంఖవరం (అపురూప్) : భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా…
ప్రవీణ్ పగడాల మృతి దర్యాప్తుపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం..
మన న్యూస్ శంఖవరం (అపురూప్) ప్రవీణ్ పగడాల మరణం మతపరమైన హత్యగా అనుమానిస్తూ క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రఖ్యాత క్రైస్తవ బోధకుడు పగడాల మార్చి 25న రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల ప్రాథమిక…
వరి పంట కోత ప్రయోగంలో అధిక దిగుబడి…
మన న్యూస్ శంఖవరం (అపురూప్) రబీ వరిసాగులో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి పి గాంధీ తెలిపారు. శంఖవరం మండలం అన్నవరంలో వరి రకం వ్యవసాయం లో పంట కోత ప్రయోగం నిర్వహించి దిగుబడి అంచనా వేశారు. పంటకోత…