Author: అపురూప్

మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ సౌమ్య మైఖేల్

ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : మానవ దృక్పథంతో వేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి…

పెద్ద వెంకయమ్మ భౌతికాయాన్ని సందర్శించిన ముద్రగడ గిరిబాబు..

రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి లో వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించారు. రౌతులపూడి మండలం రాజవరం గ్రామ మాజీ సర్పంచ్ సోమరౌతు చిట్టిరాజా (జగ్గప్ప దొర) భార్య పెద్ద వెంకయ్యమ్మ…

ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం,ఆర్థికాభివృద్ధి

జగ్గంపేట మన న్యూస్ (అపురూప్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్బిఎన్ఎఫ్) ప్రకృతి వ్యవసాయం సాగు విధానాన్ని అందరూ ఆచరించాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి…

మాలల మహారణ భేరి సభను విజయవంతం చేయండి…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎస్సీలను బలి చేస్తున్నారని పివి రావు మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ పండు అశోక్ కుమార్…

ఫిర్యాదుపై కొద్ది గంటల్లోనే కేసుని చేదించిన ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం..

ప్రత్తిపాడు/మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడుమండలం టీ రాయవరం గ్రామానికి చెందిన ఎద్దు లోవరాజు కుమారుడు, ఎద్దు లక్ష్మీనారాయణ (15)ను తన తల్లి చదువుకోమని మందలించడంతో కోపగించిది 27_4_25వ తేదీన ఇంట్లో నుండి సైకిల్ పై పరారయ్యాడు. కోపంతో వెళ్లిన…

ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

శంఖవరం మన న్యూస్ (అపురూప్):చదువులమ్మ చెట్టు నీడలో చెట్టాపట్టాలేసుకుని కలసితిరిగిన ఆ స్నేహితులు ఆదివారం ఉల్లాసంగా, ఉత్సహంగా గడిపారు. స్నేహితులంతా ఒకటై స్నేహబంధాన్ని మరింతగా బలపర్చుకొన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి ఉన్నత పాఠశాలలో 1993-94 సంవత్సరంలో పదోవ తరగతి…

ఆడపిల్లలను, చెట్లను శ్రద్ధతో కాపాడుకోవలసిన బాధ్యత మనదే..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): ఆడపిల్లలు, మొక్కలు,చెట్లు సమాజ హితులనీ, వీరిని ఆజీవమూ (జీవితాంతం) నిత్యం ప్రత్యేక శ్రద్దతో కాపాడు కోవాల్సిన సామాజిక నైతిక బాధ్యత మన అందరిపైనా విధిగా ఉందని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు, వజ్రకూటం గ్రామ…

పహాల్గంలో ఉగ్ర దాడిని ఖండిస్తూ వినత పత్రం సమర్పించిన సర్వమత సభ్యులు..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులు దారుణమని శంఖవరం గ్రామ విశ్వ హిందూ పరిషత్, క్రైస్తవ, ముస్లిం సభ్యులు శుక్రవారం డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పహాల్గం పర్యాటకప్రాంతంలో 27మంది భారతీయులను,నేపాల్ పౌరుడిని…

పరిసరాల పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ

శంఖవరం మన న్యూస్ (అపురూప్): పరిసరాల పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ కు ప్రతి ఒక్కరిలో మార్పు తప్పనిసరి అని శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్య అధికారి ఆర్ వి వి సత్యనారాయణ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల…

వైసీపీ నేత ఎమ్మిలి వీరబాబు ను పరామర్శించిన ముద్రగడ గిరిబాబు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మెరక చామవరం గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించి వైసిపి కార్యకర్తలను నాయకులను అభిమానులను కలిశారు. మెరక చామవరం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఎమ్మిలి వీరబాబు ఇటీవల కాలంలో అనారోగ్యంతో…