Author: అపురూప్

పి ఎం డి ఎస్ విత్తనాలు వేయటం వలన భూమి సారవంతం అవుతుంది.. – డియమ్ యమ్ టి సత్తిబాబు.

శంఖవరం, మన న్యూస్ (అపురూప్): భూమిలో పి ఎం డి ఎస్ విత్తనాలు వేయడం వలన నేల సారవంతం అవుతుందని డి ఎం ఎం టి మద్దూరి సత్తిబాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డిపిఎం) ఎలియాజర్ ఆదేశాల మేరకు…

ప్రశాంతంగా ముగిసిన శంఖవరం ఏపీ మోడల్ స్కూల్‌ ప్రవేశ పరీక్ష..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ప్రశాంత వాతావరణంలో శంఖవరం ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ముగిసిందని ఏపీ మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ వైఎస్వి కిరణ్ సూచించారు. శంఖవరం మండలంలో సోమవారం ఏపీ మోడల్ స్కూల్‌లో ఆరవ తరగతి…

రాజాల చిట్టిబాబు ను సన్మానించిన టీడీపీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న శివ…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ప్రత్తిపాడు కోర్టు బార్…

ఆయన పరిపాలన విధానాలు, సంస్కరణలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శం..

ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు.. శంఖవరం మన న్యూస్ (అపురూప్): మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుకుల సత్యప్రభ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర…

అనితర సాధ్యుడుకి వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నో విజయాలు సాధించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) సూచించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ…

పిఠాపురంలో దళితులు సాంఘిక బహిష్కరణ..

మన న్యూస్ పిఠాపురం (అపురూప్): పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. దళితులను వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు పిలవరాదని, హోటల్స్ లో టిఫిన్, టీ, పాలు, కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందార్లు నిర్ణయించారు. అలాగే దళితులు…

క్రీస్తు పునరుద్దానుడు..కత్తిపూడిలో రన్‌ఫర్ జీసెస్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): క్రీస్తు పునరుద్దానుడు, సజీవుడు మరణమును జయించిన సందర్భంగా క్రీస్తును గూర్చి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టి ఎన్టి యుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) అన్నారు. గుడ్‌ఫ్రైడే, ఈస్టరు…

జేఈఈ మెయిన్స్‌లో కత్తిపూడి విద్యార్థి ప్రతిభ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పరీక్షలలో సత్తా చాటుతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి కి చెందిన గౌతు పూర్ణ అఖిలేష్ నాగసాయి జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సత్తా చాటి ఔరా…

కత్తిపూడి ఆర్ సి ఎం చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు

శంఖవరం మన న్యూస్ (అపురూప్): లోక రక్షకుడైన ఏసుక్రీస్తు లోక పాప పరిహారార్థము శిలువ మీద పొందిన పవిత్ర మరణాన్ని స్మరించుకుంటూ కత్తిపూడి గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆర్ సి ఎం రెవ.ఫాదర్.చిటికల రాజకుమార్ ఆధ్వర్యంలో కత్తిపూడి పురవీధుల గుండా…

తెలుగు నాటకరంగ లో శంఖవరం ఏ.పి. మోడల్ స్కూల్ విద్యార్థుల అపూర్వ ప్రదర్శన

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరిగిన తెలుగు నాటకరంగ దినోత్సవ కార్యక్రమంలో శంఖవరం ఏ.పి. మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన “బాలల అక్రమ రవాణా” నాటిక ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ నాటిక సమాజంలో ప్రధానమైన సమస్యగా…