రెడ్ బుక్ తన పని తాను చేసుకువెళ్తుంది- రెడ్ బుక్‌పై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
Mana News :- ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రెడ్‌బుక్‌పైనే చర్చ సాగుతోంది.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసీపీ విమర్శిస్తోంది..అయితే, రెడ్‌బుక్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. టీడీపీ కేంద్ర…