వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్… ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి మర్రి రాజశేఖర్ రాజీనామా
Mana News :- వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నలుగురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్‌సీకి గుడ్ బై చెప్పారు.తాజాగా రాజశేఖర్…