గుడ్‌న్యూస్..తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం..ఎప్పటి నుంచి అంటే?
Mana News :- ఎట్టకేలకు తెలంగాణ నేతలపై కనికరం చూపిన చంద్రబాబు తిరుమలలో తెలంగాణ నేతల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలకు అనుమతించిన సీఎం చంద్రబాబు మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసిన టీటీడీ తెలంగాణ…