ఆనాడు ఎన్టీఆర్ ను అన్న అన్నారు.. ఇప్పుడు రేవంత్ అన్న అంటున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
Mana News :- ఆనాడు ఇందిరా గాంధీని అమ్మ అన్నారు, ఎన్టీఆర్ను అన్నా అన్నారు, నన్ను రేవంత్ అన్న అంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.…
మారిషస్ దేశ జాతీయ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ..
Mana News :- ప్రధాని నరేంద్రమోడీ మారిషస్ దేశ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఈ పర్యటన జరుగుతుంది. రెండు…
మహిళా పక్షపాతి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతి, మార్చి 8:– మహిళలు రాజకీయాల్లోకి మరింతగా రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ప్రతి హామిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. శనివారం ఉదయం నగరంలో జరిగిన అంతర్జాతీయ…
జనసేన ఆవిర్భావ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే ఆరణి
మన న్యూస్,తిరుపతి,మార్చి 8:– ఈనెల 14వ తేదీన పీఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం తిరుపతి నియోజవర్గ సన్నాహక సమావేశంలో ఛలో పిఠాపురం…
ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా మహిళా దినోత్సవం
గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ :– గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బుర్రా అనురాధ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
మహిళలు అన్ని రంగాలలోనూ ప్రగతి సాధిస్తున్నారుజనసేన పార్టీ ఇన్ చార్జ్ మర్రెడ్డి
గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ : – మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా ప్రగతి సాధిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గొల్లప్రోలు లోని మెప్మా…
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు (మార్చి 9) 105 శంకుస్థాపన లు కార్యక్రమం
నెల్లూరు రూరల్,మన న్యూస్, మార్చి 8 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 శంఖుస్థాపనలు.రేపు ఉదయం (తే.09.03.2025ది) 6.30గం॥లకు ప్రారంభం. *తరువాత వారం పాటు 198 శంకుస్థాపనలు.*60 రోజుల్లో పనులు పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తాం. *రేపటి శంఖుస్థాపన…
ఐసీసీ ఫైనల్స్.. సెంచరీ బాదిన ఏకైక భారత బ్యాటర్
Mana News :- ఇంటర్నెట్ డెస్క్: అంచనాలకు తగ్గట్టుగా ఈ సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) హోరాహోరీగా సాగుతోంది. కొన్ని జట్లు పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు ఏకంగా 14…
కుటుంబాన్ని చిదిమేసిన కారు ప్రమాదం.. కాలువలో మృతదేహాలు వెలికితీత
Mana News :- వరంగల్: జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. స్వగ్రామానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని మార్గ మధ్యలోనే మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడు మృతి చెందగా, భార్య ప్రాణాలతో బయటపడింది. వివరాల్లో వెళితే.. వరంగల్…
నటిగా నాకు అన్ని రకాల మంచి పాత్రలు చెయ్యాలని ఉంది : అక్షర నున్న సుజన !!!
Mana News :- తెలుగమ్మాయి అక్షర నున్న సుజన నటన పట్ల ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదటగా కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివడవురా’ సినిమాతో పెళ్లి కూతురు పాత్రలో నటించింది. ఆ తరువాత రామ్ రెడ్ మూవీలో ఇంస్పెట్టర్ సంపత్…