వెదురుకుప్పం మండలంను తిరుపతి జిల్లాలో చేర్చాలని వెదురుకుప్పం మండల ప్రజల డిమాండ్ – తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేత
వెదురుకుప్పం,మన న్యూస్, జూలై 26: వెదురుకుప్ప మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జనసేన – బీజేపీ నేతలు మండల తహసిల్దార్ కార్యాలయంలో అధికారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ డిమాండ్ వెదురుకుప్ప మండలంలో ప్రజల అభిప్రాయంగా…