సుంకేసుల జలాశయంలో రాజోలి యువకుడు గల్లంతు
రాజోలికి చెందిన గజ ఈతగాలతో గాలింపు చర్యలుమనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం కేంద్రానికి చెందిన రఫీ 17సం.తన స్నేహితులతో కలిసి సుంకేసుల జలాశయం దిగువ ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్ సమీపంలో ఈతకు వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు.రాజోలి మండలానికి చెందిన…
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టక్టర్ పట్టివేత…
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన నర్సింలు మధ్యాహ్నం తన సొంత ట్రాక్టర్ పై ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న టక్టర్ ను ఎస్ఐ సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ…
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ ఆమోదం.ఏబిసిడి వర్గీకరణతో సంబరాలు చేసుకున్న మాదిగలు
మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్లో బాణసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్న దృశ్యం,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఆమోదమును పురస్కరించుకొని స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లు వేసి ఘనంగా…
పట్టా అందుకోవడం ఆనందంగా ఉంది,,ఘనంగా బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్నాతకోత్సవం
మన న్యూస్,ఎల్,బి,నగర్:జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్‌లోని స్వయంకృషి బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కళాశాలలో బుదవారం విద్యార్థుల స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు.స్పెషల్ బిఎడ్ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్దులు పట్టాలు అందుకున్నారు.ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్…
శ్రీ రాజరాజేశ్వరా శివాలయం ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
మనన్యూస్,పినపాక:మండలం లో గల సీతo పేట గ్రామానికి చెందిన శ్రీ రాజ రాజేశ్వరా దేవస్థాన ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది.బుదవారం దేవస్థానంలో సమావేశమైన సభ్యులు తొలుత పలు అభివృద్ధి అంశాలపై శివరాత్రి మహోత్సవం గురించి చర్చించారు.అనంతరం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా…
గురుకులం ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ వితరణ
మనన్యూస్,పినపాక:మండలం లోని విప్పల గుంపు పాఠశాల నందు మహర్షి స్వచ్ఛంద సేవ సంస్థ వారు నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులకు,ఐదవ తరగతి లో ప్రవేశ పరీక్ష వ్రాయు విద్యార్థులకు బుధ వారం మహర్షి స్వచ్ఛంద సంస్థ వారు స్టడీ మెటీరియల్ ను…
వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్ ఐ రాజ్ కుమార్
మనన్యూస్,పినపాక:ఈ బయ్యారం క్రాస్ రోడ్ నందు ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వాహదారుల ఆర్సి,కాలుష్య నిర్ధారణ,ఇన్సూరెన్స్,డ్రైవింగ్ లైసెన్స్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,వాహనదారులు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండేలా…
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరుపుతున్న విశ్వబ్రాహ్మణులు
మనన్యూస్,కామారెడ్డి:దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నూతన స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు మండలంలో జోరందుకుంటున్న కార్యక్రమాలను చూసి ప్రజలందరూ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు బుధవారం రోజు బ్రహ్మంగారి ప్రతిష్ట…
అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు
మనన్యూస్,కామారెడ్డి:బిబిపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో కనుల విందుగా అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో మారుమోగుతున్న కార్యక్రమాలు బుధవారం రోజు ప్రతిష్ట కానున్న విగ్రహాలకు జలాభిషేకం…
విద్యాభివృద్ధికి కృషి చేస్తాఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడుమూడు కోట్ల 25 లక్షల రూపాయలతో కస్తూర్బా ఇంటర్ జూనియర్ కాలేజీ భవనం కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సహకారంతో మానవపాడు మండలంలో విద్యాభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా చూస్తానని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు.బుధవారము మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల ఇంటర్ జూనియర్ కాలేజీ భవనంకు ఎమ్మెల్యే విజయుడు…