ప‌ట్టా అందుకోవడం ఆనందంగా ఉంది,,ఘనంగా బిఎడ్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌ స్నాత‌కోత్స‌వం

మన న్యూస్,ఎల్,బి,నగర్:జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని బాలాజీన‌గ‌ర్‌లోని స్వ‌యంకృషి బిఎడ్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌ క‌ళాశాల‌లో బుదవారం విద్యార్థుల స్నాత‌కోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు.స్పెషల్ బిఎడ్ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్దులు ప‌ట్టాలు అందుకున్నారు.ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీ కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ ప్రొఫెస‌ర్ కె శ‌శికాంత్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ప‌ట్టాలు అందించారు.ఈ సంద‌ర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ స్పెషల్ బిఎడ్ ప‌ట్టా అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించారు.ఈ కార్య‌క్ర‌మంలో ఓయూ అడిష‌నల్ కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ ప్రొఫెస‌ర్‌.డి.రాధికా య‌ద‌వ్,ప్రొఫెస‌ర్ సుజాత,ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ జే ల‌లిత,ఓయూ అధ్యాప‌కులు డాక్ట‌ర్ బి సుజాత‌,స్వ‌యంకృషి డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మంజుల క‌ళ్యాణ్‌,ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పీవీబీ సుధాక‌ర్‌,డాక్టర్ సుశీల్ కుమార్,అధ్యాప‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///