పోతురాజు ఆలయానికి కంచు గుడిగంట ప్రధానం.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దామరగిద్ద మండలం పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీశ్రీశ్రీ పోతురాజు స్వామి ఆలయానికి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ సాయి ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ ప్రోపరేటర్ రుద్రా రెడ్డి మంగళవారం రోజు…
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి,కుతుబ్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం డి కుతుబ్ గ్రామ సిపిఐ కార్యదర్శి అంజి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మక్తల్ నియోజక వర్గంలోని అమరచింత…
ప్రగతి నిర్మాణ పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ .
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రగతి నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. మక్తల్ సమీపంలో 916/2, 917/2 సర్వే నంబర్ లోని పదెకరాల ప్రభుత్వ స్థలంలో రూ. 34…
వనమహోత్సవంలో భాగంగా ఈత మొక్కల నాటారు.ఎక్సైజ్ ఎస్ఐ శ్రావణ్ కుమార్
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 5:వనమహోత్సవాన్ని పురస్కరించుకొని మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న సర్పాని చెరువు పరిసర ప్రాంతంలో ఈత మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎక్సైజ్ ఎస్సై శ్రావణ్ కుమార్,…
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై వినతి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలల దందా ఎలా ఉంది అంటే నర్సరీ నుండి 10వ…
రోజుకో ఒకచోట పురుగుల అన్నం దర్శనం- బీసీ హాస్టల్ లో పురుగుల అన్నం
గద్వాల జిల్లా మనన్యూస్ న్యూస్ ఆగస్టు 4 :- జోగులాంబ గద్వాల జిల్లా అఖిల భారతి విద్యార్థి పరిషత్ ఎబిపిపి గద్వాల స్థానికంగా ఉన్నటువంటి బీసీ హాస్టలో ఉన్న సమస్యలు ఎన్నిసార్లు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన కూడా వార్డెన్ ని నిమ్మకు…
నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు,డ్రగ్స్,షీ టీమ్స్ పై అవగాహన..
మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 4:కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజు నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల వినియోగం,షీ టీమ్స్ సేవలు,రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.మండల అధ్యక్షుడు మల్లికార్జున్
మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆపదసమయంలో సీఎం సహాయనిధి పథకం ద్వారా లబ్ది పొందు తూ మెరుగైన వైద్యం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడు తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే.మల్లికార్జున్ అన్నారు.మండల కేంద్రంలోని…
తల్లిపాలు అమృతంతో సమానం: సీడీపీఓ సౌభాగ్య
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం అని సీడీపీఓ సౌభాగ్య అన్నారు. శనివారం మహమ్మద్‌నగర్ మండలంలోని తెల్గాపూర్, సింగీతం,షేర్‌ఖాన్‌పల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చిన గర్భిణీలు,…
ఐకేపీ ఏపీఎంకు ఘన వీడ్కోలు – సేవలు చిరస్మరణీయం
మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ఐకేపీ వ్యవస్థలో గత పదేళ్లుగా ఏరియా ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీఎంగా విశిష్ట సేవలందించిన రాంనారాయణ గౌడ్ బదిలీపై ఎల్లారెడ్డి మండలానికి వెళ్లనున్నారు.ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఐకేపీ కార్యాలయంలో ఆయనకు…