జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐటిఐ కాలేజ్ నందు అన్నదాన కార్యక్రమం
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు మరియు కూటమి నాయకులు కలసి ఐటిఐ కాలేజీ నందు కేక్ కట్ చేశారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.…
కావలిలో దాతృత్వం చాటుకున్న డాక్టర్ మంచిగంటి రామస్వామి
మన ధ్యాస ,కావలి ,సెప్టెంబర్ 2:.*పలు ప్రాంతాల్లోని పేదలకు అన్నదానం,200 దుప్పట్లు పంపిణీ.కావలి పట్టణం ప్రముఖ వైద్యులు డాక్టర్ మంచిగంటి రామస్వామి వారి సతీమణి కీ శే మంచిగంటి.లక్ష్మీ రేఖ జ్ణాపకార్థంగా మంగళవారం సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి పట్టణం…
అన్నారెడ్డిపాలెం లో విజయ డైరీ బహుమతులు పంపిణీ కార్యక్రమం
మన ధ్యాస ,సంఘం ,సెప్టెంబర్ 2:నెల్లూరు జిల్లా, సంఘం మండలం అన్నారెడ్డి పాళ్లెం గ్రామంలో మంగళవారం విజయ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం (విజయ డెయిరి)ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారులకు బహుమతులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు విజయ…
నెల్లూరులో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
మన ధ్యాస ,నెల్లూరు, సెప్టెంబర్ 2:రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. మంగళవారం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర టిడ్కో ఛైర్మన్…
రేషన్ పంపిణీ “క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డులతోనే సులభం.
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- ప్రజలకు రేషన్ పంపిణీని మరింత సులభ పరిచేందుకు కూటమి ప్రభుత్వం “క్యూ ఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డుల పంపిణీ”చేస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల…
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన ధ్యాస,బుచ్చిరెడ్డిపాలెం ,సెప్టెంబర్ 2:-*డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు. * 50 లక్షలతో గుడిపల్లి కాలువలో పూడిక తీత, ప్రొటక్షన్ వాల్ నిర్మాణాన్ని చేపడతాం. * చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. *ఎమ్మెల్యే…
సింగరాయకొండ లో వైఎస్‌ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ శ్రద్ధాంజలి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలో దివంగత నేత, ప్రజానేత, ఆరోగ్యశ్రీ ప్రధాత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా సింగరాయకొండ పంచాయతీ కందుకూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద ఘనంగా కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాజీ…
జనసేన పార్టీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు దండే ఆంజనేయులు పెద్దిశెట్టి మనోజ్, జి హరీష్ నాయుడు మరియు సాయికిరణ్ లు పంచాయతీ కార్మికులకు మరియు ఆడపడుచులకు సింగరాయకొండ పంచాయతీ…
ఘనంగా డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో మంగళవారం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఉదయం బిట్రగుంట…
స్వచ్వ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కి ప్రతి ఒక్కరూ సహకరించాలి. డి పి ఒ ముప్పూరి వెంకటేశ్వర రావు పిలుపు.
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యానికి పెద్ద పీట వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కి సహకరించాలని జిల్లా పంచాయతీ అధికారి…