ఆదిశంకర (deemed టూ బి యూనివర్సిటీ)లో డాక్టరేట్ అవార్డు గ్రహీతలకు సన్మానం
గూడూరు, మన న్యూస్ :- వివిధ రంగాల్లో తమ ప్రత్యేకమైన పరిశోధనల ద్వారా డాక్టరేట్ (Ph.D.) డిగ్రీలతో గౌరవించబడిన గౌరవనీయ అధ్యాపకులను అభినందించడంలో ఆదిశంకర ( deemed టూ బి యూనివర్సిటీ ) గర్వంగా భావిస్తోంది. శ్రీ చీపినేటి సురేశ్ ,…
అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు కొరకు ఆహ్వానము
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం కేంద్రంగా స్థానిక ఏఆర్సి అండ్ జివిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఒకేషనల్ కోర్స్ నందు పార్ట్ టైం లెక్చరర్ ఖాళీలో అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ ఎం సౌజన్య…
శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- పిల్లల భద్రత, మహిళల రక్షణ మరియు సైబర్ మోసాలపై అవగాహన కల్పించే దిశగా శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ IPS గారి…
ముద్రగడ కోలుకోవాలని అభిమానులు పూజలు…
శంఖవరం/ ప్రత్తిపాడు మనన్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసీపీ పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని కిర్లంపూడి గ్రామం లో సంత మార్కెట్ లో ఉన్న వినాయకుడు దేవాలయం లో వర్తక సంఘం ఏర్పాటు చేసిన మృత్యుంజయ హోమం కార్యక్రమంలో…
అంబేద్కర్ కాలనీలో ఏఈ, విద్యుత్ సిబ్బంది చొరబడి అక్రమ విద్యుత్ కట్ — దళితుల ఆవేదన
అంబేద్కర్ కాలనీలో ఏఈ, విద్యుత్ సిబ్బంది చొరబడి అక్రమ విద్యుత్ కట్ — దళితుల ఆవేదన ఉరవకొండ, మన న్యూస్:అంబేద్కర్ కాలనీలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది చట్టాలను పక్కన పెట్టి దళితుల ఇళ్లలోకి చొరబడి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విద్యుత్…
తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధం కాదు: హైకోర్టు రిజిస్ట్రార్
ఉరవకొండ,మన న్యూస్:సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తు తిరస్కరణ ఉత్తర్వు చట్టబద్ధమైనది కాదంటూ, హైకోర్టు రిజిస్ట్రార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉరవకొండ పౌర సమాచార అధికారి ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వులను కొట్టి పారేస్తూ, అభ్యర్థించిన సమాచారాన్ని ఆలస్యం లేకుండా…
విద్యా ప్రదాతలుగా బొజ్జల కుటుంబం -డా.యం.ఉమేష్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
శ్రీకాళహస్తి, Mana News :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది, గడచిన ఏడు దశాబ్దాలుగా ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న బొజ్జల కుటుంబం అసలైన విద్యా ప్రదాతలు అని తెలుగుదేశం…
టూరిజం మంత్రిని కలిసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
మన న్యూస్,తిరుపతి :తిరుమల పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని కలంకారి శాలువతో సత్కరించి శ్రీవారి…
అభివృద్ధి సంక్షేమం సిఎం చంద్రబాబుకు రెండు కళ్ళు
వచ్చే నెలలో ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ, సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం లో మంత్రి సంధ్యారాణి మన న్యూస్ పాచిపెంట, జూలై 28:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లోగత ప్రభుత్వం చేసిన అరాచకాలు,అక్రమాలు కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి…
లేపాక్షి ఎంపోరియం ను తనిఖీ చేసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..
మన న్యూస్,తిరుపతి :– తిరుమలలో ఉన్న లేపాక్షి ఎంపోరియం ను సోమవారం రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తనిఖీ చేశారు. ప్రత్యేక ఎంపోరియం లో జరుగుతున్న వ్యాపార లావాదేవీలు, వివిధ రకాల ప్రతిమలు, శాలువలు విక్రయాలు,…