Category: ఆంధ్రప్రదేశ్

ఏలేశ్వరంలో విశ్రాంతి ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా పెన్షన్స్ డే

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఆనాడు ధర్మ స్వరూప్ నఖర ద్వారా సుప్రీంకోర్టు పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు తీర్పు డిసెంబర్ 17వ తేదీ 1982 సంవత్సరంలో వెలువడి నుండి ప్రతి సంవత్సరం పెన్షన్స్ డే జరుపు కుంటున్నట్లు విశ్రాంతి ఉద్యోగుల సంఘం…

వజ్రకూటంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా

ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి సుభాష్ మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ క్రిస్మస్ అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అన్నారు.శంఖవరం మండలం వజ్రకూటం గ్రామంలో పాస్టర్ రావుల క్రిస్టియన్ రాజు,పాస్టరమ్మ…

కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ నియామకం

హర్షం వ్యక్తం చేసిన కీర్తి వెంకట సుభాష్ మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కుమార్ ను పార్టీ అధిష్టానం రెండోసారి నియమించడంతో ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి వెంకట…

చిత్తూరు నూతన డి.ఇ.ఓను కలసిన పి.ఆర్.టి.యు బృందం

చిత్తూరు, మన ధ్యాస డిసెంబర్ 17 చిత్తూరు జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డి.ఇ.ఓ)గా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్ర ప్రసాద్ ని పి.ఆర్.టి.యు చిత్తూరు జిల్లా శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పి.ఆర్.టి.యు…

మండల స్థాయి సైన్స్ ప్రదర్శన ఘనంగా నిర్వహణ

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-17 యాదమరి మండలంలోని విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయాలనే లక్ష్యంతో మండల స్థాయి సైన్స్ ప్రదర్శనను యాదమరి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాధమికోన్నత పాఠశాలల నుంచి…

ఏలేశ్వరంలో ఈ నెల 20న భగత్ సింగ్,చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ

విజయవంతం చేయాలన్న సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఈ నెల 20 వ తేది శనివారం ఏలేశ్వరంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న షహీద్…

చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీస్ అధికారులను సన్మానించిన గొంతిన సురేష్

*సీఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మికాంతంలకు కృతజ్ఞతాభినందన* మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సురేష్ జ్యువలరీలో సెప్టెంబర్ 23 అర్ధరాత్రి జరిగిన చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించి,సుమారు రూ.15 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ…

ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం, డిసెంబర్ 16;ఎప్పుడూ నాలుగు గోడల మధ్య చదువులే కాకుండా విద్యార్థులను క్రీడల దిశగా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు ఎమ్మల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం పట్టణం డి ఎల్ ఎన్ ఆర్ కళాశాల ప్రాంగణంలో…