మంత్రి కొల్లు రవీంద్ర కు ఘన స్వాగతం

మన న్యూస్,తిరుపతి :రాష్ట్ర భూగర్భ గనుల శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కు మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర పంచాయతీరాజ్ చంబరు ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య…

తప్పిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని 3 గంటల్లో ట్రేస్ చేసినఇంద్ర పాలెం పోలీసులు

కాకినాడ జూలై 29 మన న్యూస్ :- కాకినాడ రూరల్ మండలం ఎస్. అచ్యుతాపురం గ్రామానికి చెందిన తప్పిపోయిన ఇద్దరు బాలికల ఆచూకీని ఇంద్ర పాలెం పోలీసులు 3 గంటల్లో అమలాపురంలో విజయవంతంగా గుర్తించారు. ఇంద్ర పాలెం ఎస్‌ఐ, సిబ్బంది ముమ్మర…

ఎకరానికి 330 రూపాయలతో మొక్కజొన్న పంటకు పంటల భీమా – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జులై 29 :-పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో రైతులు మొక్కజొన్న పంటకు ఎకరానికి 330 రూపాయలు తో పంటల భీమా చేయించుకోవాలని ఆఖరి తేదీ జూలై 31 అని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. మిత్తి…

పొలం పిలుస్తుంది – వ్యవసాయ శాఖ అధికారి కే శిరీష

మన న్యూస్ సాలూరు జూలై 29:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కరడవలస గ్రామం లో మండల వ్యవసాయ అధికారి కే శిరీష ఆధ్వర్యం లో పొలం పిలుస్తుంది మరియు వరి పొలంబడి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో…

అనధికార లే అవుట్ క్రమబద్ధీకరణ స్కీంలో సవరణలను వినియోగించుకోవాలి-గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు

గూడూరు, మన న్యూస్ :- ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ శాఖ ఈనెల 26న జారీ చేసిన జీఓ ఎంఎస్. నెంబరు 134 ప్రకారం లేఔట్ క్రమబద్ధీకరణ స్కీం 2020కి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసినట్లు గూడూరు మున్సిపల్ కమిషనర్…

నిరుపేదలకు పదివేలు వేలు మీల్స్ సరఫరా చేసిన రాబిన్ హుడ్ ఆర్మీ (Robin Hood Army) వాలంటీర్స్

గూడూరు, మన న్యూస్ :- స్వాతంత్రం 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛంద సేవ సంస్థ రోబిన్ హుడ్ ఆర్మీ (Robin Hood Army) చేపట్టిన కార్యక్రమం ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు #Missionsankalp78 క్యాంపెనింగ్ కార్యక్రమం దేశం…

ఏఐ గ్రాడ్యుయేషన్ లో గూడూరు వాసి పట్టా

గూడూరు, మన న్యూస్ :- ఏఐ (కృత్రిమ మేధ)పై 60 రోజులు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ పోగ్రాంలో గూడూరు కి చెందిన సుధా చంద్రమౌళి టాపర్ గా నిలిచారు. హైదరాబాద్ టి హబ్ లో జరిగిన పట్టాలు ప్రదానోత్సవంలో ఏఐ పట్టా అందుకున్నట్లు…

కోట మండలంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- కోట మండలం :- సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 17వ రోజు లో భాగంగా…నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీ ST కాలనీ నందు 5.00 లక్షలతో నిర్మించిన CC రోడ్ ను ప్రారంభించి…ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని,…

ఆపరేషన్ మహదేవ్ లో పాల్గొన్న సైనికులకు సెల్యూట్బిజెపి గూడూరు పట్టణ అధ్యక్షులు దయాకర్

గూడూరు, మన న్యూస్ :- జమ్మూ కాశ్మీర్ లో ఏప్రిల్ 22న పెహల్గాం లో పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇదివరకే ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.…

జయంపులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం

గూడూరు, మన న్యూస్ :- చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో జయంపులో ఉచిత కంటి వైద్య శిబిరం పేద ప్రజలకు వరం జయంపులో ఉచిత కంటి వైద్య శిబిరం కు విశేష స్పందన పెళ్లకూరు చాగణం…