ప్రశాంతమ్మ చొరవతోనే షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యకు పరిష్కారం దొరికింది
మనన్యూస్,కోవూరు:ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అసెంబ్లీలో ప్రస్తావించిన కారణంగానే షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది.28 కోట్ల బకాయిలు చెల్లించేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు.13 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృషితో ఫలించిందన్నారు…