

ఐరాల జనవరి 2 మన న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ , కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, ఐరాల ఎమ్మార్వో, చిత్తూరు కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.