మురళిరాజుని కలిసిన కొంతమంది పత్రిక ప్రతినిధుల
మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు (దుర్గ శ్రీనివాస్): ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం లో మురళిరాజు నివాసం లో జ్యోతి జాతీయ దినపత్రిక అధినేత నాంపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా మురళి రాజు ని కలవడంతో శాలువాతో సత్కరించిన జరిగింది ఎం.ఎం.ఆర్ చారిటబుల్…
ధర్మవరం గ్రామంలో మురళిరాజు పర్యటన
దొరబాబు పలకరించిన మురళిరాజు మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్):- ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో రాయుడు దొరబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు వారిని పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్…
విద్యార్థులు విజయం సాధించారు
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: మండలం ధర్మవరంలో ఆదర్శ విద్యాలయం వారి స్వీయ పర్యవేక్షణ లో శ్రీ లక్ష్మి నవోదయ కోచింగ్ సెంటర్ లో తొలి ప్రయ్నంలోనే అత్యుత్తమ పలితాలు. నవోదయ ప్రవేశ పరీక్ష లో అర్హత కొరకు ప్రత్తిపాడు, కిర్లంపూడి…
మండల ఏ ఓ అధికారిని ఆధ్వర్యంలో గ్రామసభ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని భద్రవరం గ్రామంలో విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య సమీక్షించుటకు మండల వ్యవసాయ అధికారిని బి.జ్యోతి ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించినారు.ఇందులో భాగంగా మండలంలో ఇప్పటికే ఐదువేల మంది రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది…
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవులకు తీరని లోటు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం పట్టణంలో బెరాకా ప్రార్థన మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు కే.పాల్ ప్రసాద్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవులకు తీరని లోటని,ఆయన మృతి…
కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి)ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం పాత్రికేయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్ని శాఖలను సమన్వయ…
ఎమ్మెల్యే సత్యప్రభ చొరవతో నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: నియోజకవర్గాల అభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి శ్రేణులు మీడియాతో అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు…
ప్రత్తిపాడు పోలీస్ స్టేషనుకు సాగిరాజు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా జిరాక్స్ మిషన్
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: ప్రత్తిపాడు పోలీస్ స్టేషనుకి ప్రత్తిపాడు మండలం గజ్జెనపూడికి చెందిన సాగిరాజు అచ్యుతరామరాజు,అచ్చుతాయమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా జిరాక్స్ మిషన్ ను ఎస్సై ఎస్ లక్ష్మి కాంతంకి దాట్ల ప్రసాదరాజు,దాకారపు కృష్ణ, గొంప గంగరాజు, పంపన…
నవోదయకి ఎంపికైన తుమ్మల ఐశ్వర్య,నరవ గాయత్రి
అభినందించిన శ్రీ భారతి విద్యాసంస్థల అధినేత సుంకర వీరబాబు మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో మొదటి విడతలో 6వ తరగతి ప్రవేశానికి తుమ్మల ఐశ్వర్య (1014337),9వ తరగతి ప్రవేశానికి నరవ గాయత్రి (115084) ఎంపికైనట్లు ప్రత్తిపాడు…
నమ్మించి మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళ
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించింది.ఈ సందర్భగా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

